Vegetable Prices In Pendurthi: రైతు బజార్‌ ధరలు

Pendurthi Rythu Bazar Vegetable Prices In Market - Sakshi

పెందుర్తి: స్థానిక రైతు బజార్‌లో సోమవారం నాటికి కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. బోర్డులో పెట్టిన ధర కంటే ఎక్కువకు విక్రయాలు జరిపితే వినియోగదారులు 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.  

రకం(కిలో),  ధర(రూపాయిల్లో) 
ఉల్లిపాయలు(పాతవి)మధ్యప్రదేశ్‌ 20, ఉల్లిపాయలు రైతువారి జంట పాయలు 20, టమాటా దేశవాలి/హైబ్రిడ్‌ 30, వంకాయలు(తెల్లవి) 28, వంకాయలు(నలుపు)    30, వంకాయలు(పొడవు) 30, వంకాయలు(కలకత్తా)/డిస్కో  26, వంకాయలు(వెల్లంకి),కాశీపట్నం 40, బెండకాయలు 36, పచ్చిమిర్చి(నలుపుసన్నాలు)శ్రీకాకుళం మిర్చి 48/ 40, బజ్జి మిర్చి/పకోడ మిర్చి 50/64, కాకరకాయలు 32, బీరకాయలు 32, ఆనపకాయలు 16, కాలీఫ్లవర్‌/బ్రకోలి 30/60, క్యాబేజీ(గ్రేడింగ్‌)/ఊదా రెడ్‌ క్యాబేజీ 30/32, క్యారెట్‌(డబల్‌ వాషింగ్‌)/వాషింగ్‌/మట్టి 48/36, దొండకాయలు 20, బంగాళదుంపలు పాతవి/కొత్తవి అరకు  23/25,

అరటి కాయలు పెద్ద/చిన్న(ఒకటి) 7/4, మునగకాడలు(కిలో) 44, అల్లం 48, బరబాటి 46, ముల్లంగి 24, నిమ్మకాయలు 50, గోరు చిక్కుడు 36, దోసకాయలు 20, బీట్‌రూట్‌ 34, వెల్లుల్లిపాయలు(బాంబ్‌)/మీడియం 48/30, కొబ్బరికాయ(పెద్దది) 18, బీన్స్‌ పెన్సిల్‌/రౌండ్‌/పిక్కలు 84/60/70, ఆగాకర దేశవాలి/హైబ్రిడ్‌ 76/50, పొటల్స్‌ 24, కీరదోస 22, క్యాప్సికం 52, పొట్లకాయ పెద్దవి/చిన్నవి/కిలో 16/12/24, చామదుంపలు మట్టివి/కడిగినవి 38/32, చిలగడ దుంపలు 34, కంద దుంప 34, దేముడు చిక్కుడు 62, బద్ద చిక్కుడు 62, చౌచో(బెంగళూరు వంకాయలు) 20, ఉసిరికాయలు   54, కరివేపాకు 40, కొత్తిమీర 130,

పుదీన(కట్ట) 5, చుక్కకూర(కట్ట) 3, పాలకూర(కట్ట) 5, మెంతికూర(కట్ట) 3, తోటకూర(కట్ట) 3, బచ్చలికూర(కట్ట) 3, గోంగూర(కట్ట) 3, తమలపాకులు(100 ఆకులు) 50, నూల్‌కోల్‌/రాజ్మా పిక్కలు 24/120, మామిడి కాయలు కలెక్టర్‌/పరియాలు/ కొలనుగోవ/ బారమస 26/ 28/46, స్వీట్‌ కార్న్‌/ మొక్కజొన్న    28/ 60/ 80, బూడిద గుమ్మడి/తీపి గుమ్మడి 22/18, కూర పెండలం 18, మామిడి పళ్లు బంగినపల్లి/రసాలు/సువర్ణరేఖ/పరియాలు/పనుకులు/కొత్తపల్లి కొబ్బరి మామిడి రూ.70/70/70/50/130,

వేరుశనగ 50, పువ్వులు: చామంతి హైబ్రిడ్‌/దేశవాలి 400, గులాబీ 300, గులాబీ డజను    20, బంతి దండ పసుపు/ఆరెంజ్‌/మిక్సిడ్‌  25/30, మల్లెపూలు మూర/కిలో 30/500, కనకాంబరాలు మూర/కిలో 35/1600, విరాజాజి మూర/కిలో 25/200, కాగడ మల్లె మూర/లిల్లీ కిలో 30/200, తులసి మాల మూర/నందివర్థనాలు (50పువ్వులు) 20/10, బంతి పువ్వులు కిలో 120, మందార మొగ్గలు (20) 10, పండ్లు: పైనాపిల్‌ కిలో/చిన్నది/పెద్దది 40/25/30, దానిమ్మ  190, నేరేడు 150, బొప్పాయి 24, ఆపిల్‌

(మొదటి, రెండో రకం)/రాయల్‌ ఆపిల్‌ 150/100/ 190, అరటి పండ్లు(కిలో) 40, కమలాలు క్వీన్‌/నాగపూర్‌ 100/80, సపోట 50, జామకాయలు తైవాన్‌/దేశీ 50/45, ద్రాక్ష సీడ్‌/సీడ్‌లెస్‌90/145, ద్రాక్ష తెలుపు/నలుపు(కిస్మిస్‌) 80/150, కివి 180, బత్తాయి 60, ఉల్లికాడలు/మోసులు 60, పుచ్చకాయలు దేశి/కిరణ్‌/పసుపు/కర్బుజా 15/16/24/28, పనసతొనలు కిలో 90, చింతపండు పిక్క తీసింది/పిక్కతో 380/120 , చింతచిగురు/కాయలు 65/40, గుడ్డు(ఒకటి) 5.40. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top