Live Updates
కోటి సంతకాల సేకరణ ప్రతులను గవర్నర్‌కు అందజేశాం: వైఎస్ జగన్
కోటి 4 లక్షల 11వేల 136 సంతకాలను గవర్నర్ అందజేశాం: వైఎస్ జగన్
- గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్
- ప్రజల ఆకాంక్షలను గవర్నర్‌కు తెలిపాం
- కోటి 4 లక్షల 11వేల 136 సంతకాలను అందజేశాం
- 2 నెలల్లోనే కోటి మందికిపైగా సంతకాలు చేశారు
- చంద్రబాబు అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం
- మెడికల్ ాకాలేజీను ప్రైవేటుపరం చేస్తే కలిగే నష్టాను గవర్నర్‌కు వివరించాం
- మన నిర్ణయాలు ఎప్పుడూ ప్రజకుమేలు చేసేలా ఉండాలి
- ప్రభుత్వ అధీనంలోనే విద్య,వైద్య రంగాలుండాలి
- ప్రభుత్వంబాధ్యతగా ఉండకపోతేపేద ప్రజలు జీవించలేరు
- వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తే..ఇక ప్రభుత్వం ఎందుకు?
- కార్పోరేట్ ఆస్పత్రులకెళ్తే విపరీతమైన చార్జీలు చేస్తారు
- ఒకవిజన్‌తోమెడికల్ కాలేజీలను మేం తీసుకొచ్చాం
- అన్ని సర్వీసులు ఉండేలామెడికల్ కాలేజీలనుతీసుకొచ్చాం
- ఉచితంగా సూపర్, మల్టీ స్పెషాలిటీ సేవలుంటాయి
- పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా మెడికల్ కాలేజీలను తెచ్చాం
- మెడికల్ కాలేజీల ప్రైవేటుకు కట్టబెట్టడమే పెద్ద స్కాం.
- ఆ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరోస్కాం.
- రూ. 120 కోట్ల ప్రజాధనాన్నిజీతాలుకింద ఎలా ఇస్తారు?
- ఇంతకంటే ;పెద్ద స్కాం ఉంటుందా?
- దేశ చరిత్రలోనే ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదు

గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్.. కోటి సంతకాల ప్రతులు అందజేత
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైఎస్ జగన్
గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేత
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్‌కు వివరించిన వైఎస్ జగన్
లోక్‌భవన్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- లోక్‌భవన్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్ వెంట మరో 40మంది పార్టీ నేతలు
- మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు
- గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులను అందజేయనున్న వైఎస్ జగన్

లోక్‌భవన్‌కు బయల్దేరిన వైఎస్ జగన్
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
- అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన వైఎస్ జగన్
- అంబేద్కర్ స్మృతి భవన్ నుంచి లోక్‌భవన్‌కు బయల్దేరిన వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌తో పాటు మరో 40 మంది పార్టీ నేతలు
- గవర్నర్‌ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేయనున్న వైఎస్ జగన్


విజయవాడ అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్న వైఎస్ జగన్
- విజయవాడ అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్న వైఎస్ జగన్
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్న వైఎస్ జగన్
- అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించనున్న వైఎస్ జగన్
- వినతిపత్రం అందించిన అనంతరం లోక్‌భవన్‌కు బయల్దేరనున్న వైఎస్ జగన్
- లోక్‌భవన్‌కు వైఎస్ జగన్‌తో పాటు మరో 40మంది పార్టీ నేతలు
- గవర్నర్‌కు కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేయనున్న వైఎస్ జగన్
- మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్‌కు వివరించనున్న వైఎస్ జగన్

లోక్‌భవన్‌కు బయల్దేరిన వైఎస్ జగన్
- లోక్ భవన్‌కు బయల్దేరిన వైఎస్ జగన్
- కాసేపట్లో కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న జగన్
- జగన్‌తో పాటు మరో 40 మంది పార్టీ నేతలు
- ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వైఎస్ జగన్, పార్టీ నేతలు
- అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, ఒక వినతి పత్రాన్ని అందించనున్న జగన్
- అనంతరం గవర్నర్ వద్దకు వెళ్ళనున్న జగన్, పార్టీ నేతలు
- ఇప్పటికే లోక్ భవన్‌కు చేరుకున్న కోటి సంతకాల ప్రతులు
- రెండు నెలల్లోనే కోటి నాలుగు లక్షల పదకొండు వేల 136 మంది సంతకాలు
కాసేపట్లో లోక్‌భవన్‌కు వైఎస్ జగన్
- కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు సమర్పించనున్న వైఎస్ జగన్
- లోక్ భవన్‌కు చేరుకున్న కోటి సంతకాల ప్రతుల వాహనాలు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు నెల్లలోనే కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు
- చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న ప్రజలు
ముగిసిన వైఎస్సార్‌సీపీ సమావేశం
- వైఎస్సార్‌సీపీ అధ్యక్షతన ముగిసిన పార్టీ కీలక సమావేశం
- కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతం కావడంపై పార్టీ శ్రేణులకు జగన్ అభినందనలు
- మెడికల్‌కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని చంద్రబాబు నిర్ణయం
- బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మొత్తం కోటి నాలుగు లక్షల 11 వేల 136 మంది సంతకాలు
- సాయంత్రం పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్‌కు వైఎస్ జగన్
- ఇప్పటికే లోక్ భవన్‌కు చేరుకున్న కోటి పత్రాల ప్రతుల వాహనాలు
- కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేయనున్న వైఎస్ జగన్
- మెడికల్‌కాలేజీల ప్రైవేటీకరణపై ప్నరజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్ జగన్
కోటి సంతకాలతో కోర్టు తలుపులు తడతాం.. వాళ్లను జైల్లో పెడతాం: వైఎస్ జగన్
- మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి: వైఎస్ జగన్
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది: వైఎస్ జగన్
- చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారు: వైఎస్ జగన్
- ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు: వైఎస్ జగన్
- ఈ సంతకాలు గవర్నర్‌ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం: వైఎస్ జగన్
- గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం: వైఎస్ జగన్
- కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం: వైఎస్ జగన్
- స్కామ్‌లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు: వైఎస్ జగన్
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్: వైఎస్ జగన్
- ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!: వైఎస్ జగన్
- ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?: వైఎస్ జగన్
- వైఎస్సార్‌సీపీ అదికారంలో వచ్చాక.. మెడికల్ కాలేజీలను తీసుకున్న వాళ్లను రెండు నెలల్లోనే జైలుకు పంపుతాం : వైఎస్ జగన్
- చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం: వైఎస్ జగన్
చంద్రబాబు మాటలకు ఏమనాలో అర్థం కావట్లేదు: వైఎస్ జగన్
- చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది: వైఎస్ జగన్
- ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు: వైఎస్ జగన్
- కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు: వైఎస్ జగన్
- రెండు బడ్జెట్‌లు పెట్టినా ప్రజలకు జరిగిన మంచి గుండు సున్నా: వైఎస్ జగన్
- మన హయాంలో సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం: వైఎస్ జగన్
- మన హయాంలో ఆర్టీసీని బతికించాం: వైఎస్ జగన్
- చంద్రబాబు పాలనలో మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు: వైఎస్ జగన్
- సూపర్-6, సూపర్-7 పేరుతో అన్నీ మోసాలే: వైఎస్ జగన్
- ఆరోగ్యశ్రీ కనుమరుగు అవుతోంది: వైఎస్ జగన్
- రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు: వైఎస్ జగన్
- అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు: వైఎస్ జగన్
- కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయి: వైఎస్ జగన్
- వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి: వైఎస్ జగన్
- ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు నడకపోలేకపోతే ప్రైవేట్ దోపిడీ పెరుగుతంది: వైఎస్ జగన్
- అధికారుల పనితీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు అంటున్నారు: వైఎస్ జగన్
- తన అసమర్థతను కలెక్టర్ల మీద రుద్దుతున్నారు: వైఎస్ జగన్
- ఆ మాటలు వింటే ఏం అనాలో అర్థం కావడం లేదు: వైఎస్ జగన్
ప్రతీ ఒక్కరికీ అభినందనలు: వైఎస్ జగన్
- తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం
- జగన్ అధ్యక్షతన మీటింగ్‌కు హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, సమన్వయ కర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్ ని కలిసే అంశాలపై చర్చ
- అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా : వైఎస్ జగన్
- అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం జరిగింది: వైఎస్ జగన్
- ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం: వైఎస్ జగన్
- చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదు: వైఎస్ జగన్
- గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతీ ఒక్కరికీ అభినందనలు: వైఎస్ జగన్
- కోటి 4 లక్షల 11 వేల 136 సంతకాలు ఓ చరిత్ర: వైఎస్ జగన్
- కోటి సంతకాలు లోక్ భవన్‌కు చేరుకున్నాయి: వైఎస్ జగన్
కోటి సంతకాల ఉద్యమం.. ఓ చరిత్ర : అంబటి
- దేశ చరిత్రలో ఒక ఉద్యమంలా ప్రజలు కోటి సంతకాలు చేసిన చరిత్ర లేదు
- చంద్రబాబు రోడ్లు, విమానాశ్రయాలు కూడా PPP విధానం చేస్తానంటున్నారు
- అసలు రోడ్లకు వైద్యానికి సంబంధం ఏంటో అర్థం అవడం లేదు
ఏపీ లోక్ భవన్‌కు చేరుకున్న కోటి సంతకాలు
- ఏపీ లోక్ భవన్‌కు చేరుకున్న కోటి సంతకాల ప్రతులు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సంతకాల సేకరణ
- వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి జత కలిసిన కోటి గళాలు
- కాసేపట్లో ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చించనున్న వైఎస్ జగన్
- సాయంత్రం ముఖ్య నేతలతో కలిసి గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
చంద్రబాబు పీపీపీ విధానంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
- మెడి‘కిల్’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ సమరభేరి
- తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులు
- జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలను జెండా ఊపి లోక్ భవన్‌కు పంపిన వైఎస్ జగన్
- రెండు నెలల్లోనే సంతకాలు చేసిన కోటి 4 లక్షల 11 వేల 136 మంది
- చంద్రబాబు పీపీపీ విధానంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
కూటమి ప్రభుత్వ మెడలు వంచుతాం: ఎమ్మెల్సీ మధుసూధన్ రెడ్డి
- కోటి సంతకాల సేకరణ ప్రజల నుంచి పుట్టిన ఉద్యమం
- పేదలకు వైద్యం, విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరనపై కూటమి ప్రభుత్వ మెడలు వంచుతాం
సత్యకుమార్ నిజాలు మాట్లాడాలి: గుడివాడ అమర్నాథ్
- కోటి సంతకాల సేకరణ ఉద్యమంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన
- పీపీపీతో వైద్య విద్య, వైద్యం ప్రైవేట్‌పరం అయిపోతుంది
- అందుకే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది
- దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించాం
- ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నిజాలు మాట్లాడాలి
- కోటి సంతకాలు వచ్చాయంటే.. పీపీపీ విధానంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లే కదా
- ప్రజా స్పందన చూసైనా వెనక్కి తీసుకోవాలి
- అవసరమైతే పీపీపీ విధానంపై మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన జగన్
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం
- అన్ని జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు
- తాడేపల్లిలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
- కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, కీలక నేతలు
- కాసేపట్లో లోక్ భవన్‌కు చేరుకోనున్న వాహనాలు
- సాయంత్రం కీలక నేతలతో లోక్ భవన్‌కు వైఎస్ జగన్
- ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గళాన్ని వినిపించనున్న వైఎస్ జగన్



సాయంత్రం గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ
- నేడు లోక్ భవన్‌కు వైఎస్ జగన్
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు నిర్ణయం
- ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీగా సంతకాల సేకరణ
- బాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ సంతకం చేసి నిరసన తెలిపిన జనం
- రెండు నెలల్లోనే సంతకాలు చేసిన కోటి 4 లక్షల 11 వేల 136 మంది
- అన్ని జిల్లాల నుండి తాడేపల్లి చేరుకున్న సంతకాల ప్రతులు
- పత్రాలతో వచ్చిన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించనున్న జగన్
- అనంతరం పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం
- ఈలోపు లోక్ భవన్ కు చేరుకోనున్న కోటి 4 లక్షల 11 వేల 136 పత్రాలు
- సాయంత్రం నాయకులతో కలిసి లోక్ భవన్ కు జగన్
- గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులను అందజేయనున్న జగన్
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్న జగన్





