Live Updates
చంద్రబాబూ.. మీ పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా?
వెల్లువెత్తిన అభిమానం.. వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం
- ఉత్తరాంధ్ర వాసుల అభిమానంతో వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం
- సీదిరి అప్పలరాజును కలవలేకపోయిన వైఎస్ జగన్
- భారీ జనసందోహం కారణంగా ఆలస్యమైన జగన్ పర్యటన
- అడుగడుగునా వెల్లువెత్తిన అభిమానం.. వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం
- ఉదయం గం 10:50 ని.లకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- ఎయిర్‌పోర్ట్ నుంచి అంపోలు జైలుకు మధ్య దూరం 110 కి.మీ
- 110 కి.మీ దూరానికి మామాలుగా పట్టే సమయం 2 గంటలు
- జనం వచ్చే అవకాశం ఉన్నందున జగన్ షెడ్యూల్‌లో 3 గంటల ప్రయాణం
- భారీగా వచ్చిన జనంతో ఆరున్నర గంటల పట్టిన ప్రయాణం
అంపోలు జైలు వద్ద వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
అంపోలు జైలు వద్ద వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజం
- అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారు తెలిసిన పని
- కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఉదాహరణ.
- మంచితనాన్ని చంద్రబాబు పూర్తిగా పాతరేశారు
- పొరపాటున యాక్సిడెంట్ జరిగింది..దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది
- అప్పలరాజు కుమారుడు పొరపాటునో, దురదృష్టవశాత్తునో యాక్సిడెంట్ చేశాడు
- అతని కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.
- అప్పలరాజును సైతం ఇరికించారు
- టెన్త్‌లో అప్పలరాజుకు స్టేట్‌ఫస్ట్ ర్యాంకు వచ్చింది
- తన సొంత కష్టంపై సీదిరి డాక్టరయ్యారు
- లోకేష్ మాదిరిలా డొనేషన్ కట్టి సీటు తెచ్చుకోలేదు
- కష్టపడి ఎదిగిన వారిలో సీదిరి అప్పలరాజు ఒకరు
- అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు
- కుట్ర చేసి ఆ యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మార్చారు
- యాక్సిడెంట్ బారిన పడ్డ గొర్రెల కాపరి ఎవరో కూడా వీరికి తెలియదు
- ఆ వ్యక్తిని కాపాడేందుకు చివరి వరకూ యత్నించారు
- 108కి ఫోన్ చేశారు.. సీపీఆర్ కూడా చేశారు
- చెడు ఉద్దేశం ఉంటే.. ఇవన్నీ ఎందుకు చేస్తారు?
- చంద్రబాబు మాత్రం ఎల్లోమీడియాలో కట్టుకథలు రాయించారు
- కుట్రలు చేసి అప్పలరాజును ఇరికించారు
- చంద్రబాబువి అన్నీ దుర్మార్గపు ఆలోచనలే
- టీడీపీ నేతలు యాక్సిడెంట్లు చేసినప్పుడు హత్య కేసు పెట్టారా?
- సొంత పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా?
- ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?
- దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారు
- బాబు నాటిన చెడు విత్తనాలు.. విష వృక్షలవుతాయి
- యాక్సిడెంట్‌ను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు
- కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారు
- బాధితులకు జరిగే మంచిని కూడా బాబు అడ్డుకున్నారు
- చంద్రబాబుకు బీసీలంటే లెక్కేలేదు
- ఆరుగురు మత్స్యకారులు చనిపోయినా మానవత్వం చూపలేదు
- పేదవాడిపై చంద్రబాబుకు అసలు ప్రేమేలేదు
- ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే.. వారిని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు సర్కారు పని
- వారిపై తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు
- వారి జీవితాలు నాశనం అవుతాయనే కనీస జ్ఞానం లేకుండా చెలగాటం
- ఇవి మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూస్తున్న వాస్తవాలు
- అప్పలరాజుకు, అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా తోడుగా ఉంటుంది.
- న్యాయమే గెలుస్తుంది.. ధర్మమే గెలుస్తుంది
- త్వరలోనే అప్పలరాజు కూడా బయటకొస్తాడు
- ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ అరాచక చంద్రబాబు ప్రభుత్వంపై యుద్ధం మాత్రం కొనసాగుతుంది
శ్రీకాకుళం : అంపోలు జైలు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్
- అంపోలు జైలు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్
- సీదిరి అప్పల రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
కాసేపట్లో అంపోలు జైలుకు చేరుకోనున్న వైఎస్ జగన్
- కాసేపట్లో అంపోలు జైలుకు చేరుకోనున్న వైఎస్ జగన్
- సీదిరిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిన కూటమి సర్కార్
- రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పల రాజును పరామర్శించనున్న వైఎస్ జగన్
అంపోలు జంక్షన్‌కు వైఎస్ జగన్
- అంపోలు జంక్షన్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట కదులుతున్న జనం
జై జగన్ నినాదాలతో హోరెత్తిన ఉత్తరాంధ్ర
- శ్రీకాకుళం టౌన్ కొత్త రోడ్డు జంక్షన్‌కు చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- వైఎస్ జగన్‌కు అడుగడుగునా జననీరాజం
- జై జగన్ నినాదాలతో హోరెత్తిన ఉత్తరాంధ్ర
- వైఎస్ జగన్ మేలను గుర్తు చేసుకుంటున్న జగన్
- థ్యాంక్యూ వైఎస్ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు
- వైఎస్ జగన్‌పై ప్రజల పూల వర్షం
శ్రీకాకుళం టౌన్‌కు వైఎస్ జగన్
- శ్రీకాకుళం టౌన్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు అడుగడుగునా జననీరాజనం
- ప్రజలకు అభివాదం చెబుతూ ముందుకు సాగుతున్న జగన్
- వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట భారీగా కదులుతున్న జనం
అపోలు జంక్షన్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్
శ్రీకాకుళం:
- అపోలు జంక్షన్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్
- ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని అడ్డుకున్న పోలీసులు
- వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం
- ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసుల లాఠీచార్జ్
రణ స్థలం చేరుకున్న వైఎస్ జగన్
- శ్రీకాకుళం జిల్లా రణ స్థలం చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు అడుగడుగునా జననీరాజనం
- వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివస్తున్న జగన్
- జగన్.. జగన్ నినాదాలతో మారుమ్రోగుతున్న రణస్థలం
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
- పోలీసుల ఆంక్షలను ఛేదించి పోటెత్తిన ఉత్తరాంధ్ర
- థ్యాంక్యూ జగన్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- జగన్ కాన్వాయ్ వెంట తరలివస్తున్న జనం
థ్యాంక్యూ జగనన్నా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ప్రజలు
- శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం చేరుకున్న వైఎస్ జగన్ జగన్
- ఘనం స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు,అభిమానులు, ప్రజలు
- థ్యాంకూ జగనన్నా అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ప్రజలు
- దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
- ఆంక్షలున్నప్పటికీ భారీ ఎత్తున తరలివస్తున్న అభిమానులు
దివ్యాంగులకు అండగా వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు కలిసిన దివ్యాంగులు
- తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించుకున్న దివ్యాంగులు
- దివ్యాంగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
సీహెచ్ అగ్రహారం చేరుకున్న వైఎస్ జగన్
- సీహెచ్ అగ్రహారం చేరుకున్న వైఎస్ జగన్
- దారి పొడవునా వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న జనం
పూసపాటి రేగకు చేరుకున్న వైఎస్ జగన్
- పూసపాటి రేగకు చేరుకున్న వైఎస్ జగన్
- రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం
- దారి పొడవునా వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న జనం
నాతవలస టోల్‌ప్లాజా చేరుకున్న వైఎస్ జగన్
- నాతవలస టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న వైఎస్ జగన్
- నాతవలస టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన జనం
- భారీ గజమాలతో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు
- వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట భారీగా కదులుతున్న జనం
భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్
- భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్
- భోగాపురంలో భారీగా జనసందోహం
- వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన భోగాపురం ప్రజలు
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్

సంగివలసలో..
- వైఎస్ జగన్ రాకతో జనసంద్రంగా ఉత్తరాంధ్ర
- విశాఖ నుంచి శ్రీకాకుళం రోడ్డు మార్గాన వెళ్తున్న వైఎస్ జగన్
- చిన్నారిని ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడిన వైఎస్ జగన్
- తగరపువలస దాటి సంగివలస చేరుకున్న వైఎస్ జగన్
- జగన్ రాకతో భారీగా వచ్చిన జనం
- పోలీసుల ఆంక్షలు దాటిన అభిమానం
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న జగన్
ఆనందపురంలో భారీ జనసందోహం
- ఆనందపురంలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
- జగన్ కోసం భారీగా తరలి వస్తున్న జనం
- జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలు
- రోప్ పార్టీలతో జనాలను కట్టడి చేసే యత్నం
- పోలీసుల ఆంక్షలను చేధించి వస్తున్న జనం
- రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం
- ఆప్యాయంగా పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్
- జగన్‌కు గజమాల సమర్పించిన అభిమానులు
నీలకుండీలు జంక్షన్‌కు..
- నీలకుండీలు జంక్షన్‌కు చేరుకున్న వైఎస్ జగన్
- ఆంక్షలు దాటిన అభిమానం
- జగన్‌ను కలిసేందుకు భారీగా తరలి వచ్చిన జనం
- రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం
- జగన్‌ను చూసేందుకు ఫ్లైఓవర్‌పై కిక్కిరిసిన జనం
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న జగన్
- వాహనం కింది పలకరించిన జగన్
అడవివరం జంక్షన్‌లో..
- శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
- రోడ్డు మార్గాన విశాఖ నుంచి బయల్దేరిన జగన్
- అడవివరం జంక్షన్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్
- జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు
- వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేసిన వైఎస్ జగన్
- భారీగా తరలి వచ్చిన మహిళలు
సింహాచలంలో ‘థాంక్యూ వైఎస్ జగన్’
- వైఎస్ జగన్ రాకతో జనసంద్రమైన విశాఖ
- సింహాచలం చేరుకున్న వైఎస్ జగన్ కాన్వాయ్
- జగన్ రాకతో భారీగా తరలి వచ్చిన జనం
- జగన్ కాన్వాయ్ వెంట నడుస్తున్న జనం
- పోలీసుల ఆంక్షలను చేధించి పోటెత్తిన ఉత్తరాంధ్ర
- దారి పొడవునా వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
- అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్
- థ్యాంక్యూ వైఎస్ జగన్ అంటూ ఫ్లకార్డుల ప్రదర్శన
వైఎస్ జగన్ వెంటే జనం
- కూటమి ప్రభుత్వ కుట్రలు పటాపంచలు
- పోలీసుల ఆంక్షలను ఛేదించి పోటెత్తిన ఉత్తరాంధ్ర
- వైఎస్ జగన్ వెంటనే జనం
- జగన్ రాకతో జనసంద్రమైన విశాఖ
- విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అశేష జనవాహిని
- కూటమి ప్రభుత్వ అడ్డంకులను ఛేదించిన ప్రజలు
- వైఎస్ జగన్ రాకతో భారీగా తరలి వచ్చిన ప్రజలు
- దారి పొడవునా జగన్‌కు ప్రజల ఘన స్వాగతం
- వైఎస్ జగన్‌కు అడుగడుగునా జననీరాజనం
- భారీగా తరలి వచ్చిన మహిళలు
- కాన్వాయ్ దిగి ప్రజలను పలకరించిన వైఎస్ జగన్
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న జగన్
- విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి వైఎస్ జగన్
సమగ్ర కథనం కోసం👉: కూటమికి మైండ్ బ్లాక్ అయ్యేలా..!
విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్..
- విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు పార్టీ, అభిమానుల ఘన స్వాగతం
- వైఎస్ జగన్ రాకతో భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న వైఎస్ జగన్
- ఆంక్షలను పట్టించుకోకుండా జగన్ కోసం తరలి వచ్చిన జనం
- రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకోనున్న వైఎస్ జగన్
- జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న జగన్
బాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
- జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ అడ్డగోలు ఆంక్షలు
- చంద్రబాబు సర్కార్, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
- నాయకులు, కార్యకర్తలే కాదు.. సామాన్య ప్రజలు కూడా తిరగకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపాటు
- కాన్వాయ్‌ను 8 వాహనాలకే పరిమితం చేయడం.. బారికేడ్లు ఏర్పాటు చేయడం రాజకీయ నిర్బంధం కాదా?
- సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది
- వైఎస్ జగన్ ప్రజల మధ్యకు వెళ్తుంటే చంద్రబాబుకి ఎందుకంత భయం?
- జగన్ పర్యటనతో అబద్ధాలన్నీ పటాపంచలు అవుతాయనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తోంది
- వాస్తవాలు బయటకు రాకుండా.. అనుకూల మీడియా ఫేక్‌న్యూస్ వ్యవస్థతో రెండు వారాలుగా విషప్రచారం
- గత రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలన్నీ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతుల్లోనే జరిగాయి
- ఎక్కడా హింసకు, రెచ్చగొట్టే చర్యలకు తావివ్వలేదు
- అంగళ్లు, పీలేరులో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులపై దాడులు, వాహనాలు తగలబెట్టడం చేశారు
- మా పార్టీ కార్యక్రమాల్లో అలాంటి ఘటనలు ఎప్పుడూ చేయలేదు
- హింసాత్మక రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం
- పోలీసులకు సహకరిస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
- హక్కులను కాలరాసే దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు మానుకోవాలి
సమగ్ర కథనం కోసం 👉: మేం మీలా కాదు.. చంద్రబాబుకి వైఎస్సార్‌సీపీ కౌంటర్
విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
- విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
- రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి..
- అంపోలు జైల్లో.. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ
వైఎస్సార్‌సీపీ శ్రేణుల అడ్డగింత
- విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసుల ఆంక్షలు
- జగన్ రాక నేపథ్యంలో స్వాగతం పలికేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- ఎయిర్ పోర్ట్ ఎంట్రెన్స్‌లోనే అడ్డుకుంటున్న పోలీసులు
- గాజువాక వైఎస్సార్‌సీపీ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- నడిచి వెళ్తుంటే కూడా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించిన దేవన్ రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను సైతం అడ్డుకున్న పోలీసులు
ఆంక్షలతో అభిమానాన్ని అడ్డుకోగలరా?: గుడివాడ అమర్నాథ్
- జగన్ పర్యటనకు చంద్రబాబు సర్కార్ అడ్డగోలు ఆంక్షలు
- కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన
- కూటమి ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది: అమర్నాథ్
- వైఎస్ జగన్ ఎప్పుడు.. ఎక్కడికి వచ్చినా అభిమానులు భారీగా వస్తారు: అమర్నాథ్
- పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వేస్ట్: అమర్నాథ్
- ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తుంది: అమర్నాథ్
- ఆంక్షలతో అభిమానాన్ని అడ్డుకోలేరు: అమర్నాథ్
మరికాసేపట్లో విశాఖకు వైఎస్ జగన్
- వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
- మరికాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ జగన్
- విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి చేరిక
- దారి పొడవునా పోలీస్ ఆంక్షలు
- జనం వస్తే కేసులు పెడతామని హెచ్చరిక
- పోలీసుల వార్నింగ్‌ను పట్టించుకోని అభిమానులు
- జగన్‌ను స్వాగతం పలికేందుకు భారీగా చేరుకుంటున్న పార్టీ శ్రేణులు
- అంపోలు జైల్లో.. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ
- సీదిరిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం
- ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
జగన్ పర్యటన: ఆంక్షలపై ఎస్పీ ఏమన్నారంటే..
- వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన.. ఆంక్షలపై స్పందించిన ఎస్పీ
- అప్పలరాజును కలిసేందుకు శ్రీకాకుళం జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దరఖాస్తు
- అంపోలు జైల్లో ఉన్న అప్పలరాజును కలిసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడి
- వచ్చే నెల 1న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు ప్రకటన
- సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు మాత్రమే జగన్‌కు అనుమతి ఇచ్చామని స్పష్టత
- ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే నిబంధనలు అమలు చేస్తున్నామని వివరణ
- ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభలకు అనుమతి లేదన్న ఎస్పీ
- శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే.. కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
- జగన్ కాన్వాయ్‌లో కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడి
- ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే నిబంధనలు అమలు చేస్తున్నామని ఎస్పీ వివరణ
- ఇంకా ఖరారు కాని జగన్ కాన్వాయ్ రూట్
- నాలుగు రూట్లు పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ
- పోలీసులు సూచించిన రూట్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం
శ్రీకాకుళం బయల్దేరిన వైఎస్ జగన్
- శ్రీకాకుళం బయల్దేరిన వైఎస్ జగన్
- తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన వైఎస్సార్‌సీపీ అధినేత
- సీదిరి అప్పలరాజును పరామర్శించనున్న వైఎస్ జగన్
- సీదిరిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన చంద్రబాబు సర్కార్
- రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ
జగన్ పర్యటన.. కూటమి కుట్రలు
- వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు
- జనం వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులు
- ప్రజలు రాకుండా పోలీసులను రంగంలోకి దించిన ప్రభుత్వం
- జగన్ కాన్వాయ్‌కు కఠిన నిబంధనలు విధించిన పోలీసులు
- కేవలం 8 వాహనాలకే అనుమతి అంటూ పోలీసుల ప్రకటన
- ములాఖత్‌కు మాత్రమే అనుమతి... ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు
- రోడ్ షో, బహిరంగ సభలకు అనుమతి నిరాకరణ
- జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి భయపడుతున్న కూటమి ప్రభుత్వం
- పోలీసు ఆంక్షలు తమను ఆపలేవంటున్న జనం
పార్టీ శ్రేణులకు భరోసా..
- సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ పరామర్శ
- జైల్లో ములాఖత్ కానున్న వైఎస్సార్‌సీపీ నేత
- పర్యటనపై టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
- పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేలా జగన్ పర్యటన
- నేతలకు, కార్యకర్తలకు తాను అండగా ఉన్నాననే సందేశం ఇవ్వనున్న జగన్
- ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేలా చంద్రబాబు సర్కార్ కుట్రలు
- కూటమి కుట్రల నేపథ్యంలో.. ఉత్తరాంధ్ర పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చే అవకాశం
జగన్ రాక.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్
- వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన
- మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ కానున్న జగన్
- జగన్ పర్యటన నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కోలాహలం
- జననేత కోసం భారీగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులు
- పోలీసు ఆంక్షలు ఉన్నా పట్టించుకోకుండా వస్తున్న కేడర్
నేడు శ్రీకాకుళానికి వైఎస్ జగన్
- నేడు శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన
- జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు పరామర్శ
- యాక్సిడెంట్ కేసులో అరెస్టైన సీదిరి అప్పలరాజు
- కేసులో ఏ3గా ఉన్న సీదిరి
- ఈ కేసులో సీదిరి తనయుడికి కోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు
- యాక్సిడెంట్ కేసును కాస్త హత్య కేసుగా మార్చిన పలాస పోలీసులు!
- కూటమి ప్రభుత్వ కుట్రగా మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ
- ప్రశ్నించిన వాళ్లను జైలు పంపుతున్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం
- పార్టీ నేత అరెస్టు నేపథ్యంలో అప్పలరాజుకు సంఘీభావం తెలపనున్న వైఎస్ జగన్
- మాజీ మంత్రితో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
- రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పర్యటన


