HRA Increase For New District Government Employees In AP - Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు

May 10 2023 4:07 PM | Updated on May 10 2023 4:47 PM

HRA Increase For New District Government Employees In AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది. 

ఇక, హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. 

ఇది కూడా చదవండి: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement