వరండాలోనే స్నానం.. మిద్దెపై నివాసం

Corona: Doctor  Stays Away From Family And Doing His Duty In Tirupati - Sakshi

సాక్షి, చిత్తూరు: యుద్ధ క్షేత్రంలో వెన్నుచూపని సైనికుడు ఆయన. కుటుంబానికి అయిదు నెలలుగా దూరంగా ఉన్నా మనోధైర్యం ఏమాత్రం సడలకుండా శత్రువుతో పోరాడుతున్నారు. ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్న ఆ యోధుడు ఓ డాక్టర్‌. ఆయన పోరాటం చేస్తోంది కరోనా అనే కనిపించని శత్రువుపై. ఆ మహమ్మారి తననూ ఇబ్బంది పెట్టినా.. తట్టుకుని నిలబడి మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నారు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆర్‌ఎంవోగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఈ.ఆర్‌.హరికృష్ణ. (కరోనా కాదంటూ రోదించినా... )

దైనందిన జీవితం మారిపోయిందిలా..
♦ ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తూనే వరండాలోనే స్నానం
♦  ప్రత్యేకంగా మిద్దెపై ఏర్పాటు చేసుకున్న గదిలో నివాసం
♦  కుటుంబ సభ్యులు దూరంలో పెట్టిన భోజనాన్ని తెచ్చుకుని తినడం
♦  తిన్న తర్వాత గిన్నెలు తోమడం.. ఆ తర్వాత అటు నుంచి అటే ఆస్పత్రికి వెళ్లడం.

కుటుంబానికి దూరం..
హరికృష్ణ భార్య మణికర్ణిక కూడా డాక్టర్‌. గైనకాలజిస్ట్‌గా ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.  హరికృష్ణ తల్లిదండ్రులు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. 5 నెలల క్రితం వరకూ కుటుంబంతో ఉల్లాసంగా గడిపిన ఆయన ఇప్పుడు ముందు జాగ్రత్తగా వారందరికీ దూరంగా ఉంటున్నారు. (పిల్లలు మొబైల్‌ వదలడం లేదు..! )

కరోనా బాధితుడైనా..
ప్రస్తుతం ఈ యుద్ధంలో ఆయన కూడా ఓ బాధితుడిగా మారారు. గతనెలాఖరున ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాను విధులు నిర్వహిస్తున్న కోవిడ్‌ సెంటర్‌లోనే అడ్మిట్‌ అయ్యారు. బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘ఆస్పత్రిలో సదుపాయాలన్నీ ఉండటంతో విధి నిర్వహణలో ఎలాంటి అసౌకర్యమూ లేదు. ఇంటి వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. 5 నెలలుగా పిల్లలతో గడపలేని పరిస్థితి. వైరస్‌ తీవ్రత ఎక్కువ కావడంతో కొంత భయపడినా దేవుడి దయతో కోలుకున్నాను. డిశ్చార్జి అయిన తర్వాత రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరవుతాను’’.
– తిరుపతి తుడా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-12-2020
Dec 03, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే...
03-12-2020
Dec 03, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర...
03-12-2020
Dec 03, 2020, 01:53 IST
లండన్‌: ఫైజర్‌– బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు...
03-12-2020
Dec 03, 2020, 00:40 IST
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం...
02-12-2020
Dec 02, 2020, 20:42 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు...
02-12-2020
Dec 02, 2020, 15:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు...
02-12-2020
Dec 02, 2020, 13:21 IST
కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
02-12-2020
Dec 02, 2020, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌...
02-12-2020
Dec 02, 2020, 08:09 IST
గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్  కన్నుమూశారు.
02-12-2020
Dec 02, 2020, 05:26 IST
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం...
02-12-2020
Dec 02, 2020, 04:59 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితుల ఇళ్ల వద్ద అధికారులు పోస్టర్లు అంటిస్తుండటంతో ప్రజలు వారిని అంటరానివారిగా చూస్తున్నారనీ, క్షేత్ర స్థాయి పరిస్థితికి...
02-12-2020
Dec 02, 2020, 02:07 IST
సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్, ఆయన కుటుంబసభ్యులు, ఆదేశ సీనియర్‌ అధికారులు, నేతలపై చైనా కోవిడ్‌...
01-12-2020
Dec 01, 2020, 20:11 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక...
01-12-2020
Dec 01, 2020, 15:10 IST
జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది
01-12-2020
Dec 01, 2020, 09:39 IST
సాక్షి, ముంబై : ఇకపై ముంబైకర్లు మాస్కు ధరించకపోతే జరిమానా వసూలు చేసి వారికి ఉచితంగా ఓ మాస్కును అందించనున్నట్లు...
01-12-2020
Dec 01, 2020, 08:34 IST
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు యావత్‌ ప్రపంచం ఇప్పుడు వ్యాక్సిన్‌ వైపు చూస్తోంది.
01-12-2020
Dec 01, 2020, 08:24 IST
హూస్టన్‌ : కరోనా బాధితుడి ఆవేదన విని కరిగిపోయి ఆలింగనం చేసుకున్న వైద్యుడి ఫొటో అమెరికా సోషల్‌ మీడియాలో వైరల్‌గా...
01-12-2020
Dec 01, 2020, 07:46 IST
కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను భారత్‌ సాధ్యమైనంత త్వరలో పొందుతుందన్న విశ్వాసాన్ని కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ...
30-11-2020
Nov 30, 2020, 19:56 IST
సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య కోటి...
30-11-2020
Nov 30, 2020, 19:07 IST
కరోనా వైరస్‌  వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస సానుకూల ఫలితాలు భారీ ఊరటనిస్తున్నాయి.తాజాగా  అమెరికాకు బయోటెక్ దిగ్గజం మోడర్నా తన కోవిడ్-19...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top