డిసెంబర్‌ 6న వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan visit to YSR District on 6th December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 6న వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Dec 4 2022 10:34 AM | Updated on Dec 4 2022 3:51 PM

CM YS Jagan visit to YSR District on 6th December - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 6న వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్‌ పీర్‌ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు.

అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

చదవండి: (సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement