CM YS Jagan Birthday Wishes To Chandrababu Naidu On Twitter - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సీఎం‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Apr 20 2022 2:51 PM | Updated on Apr 20 2022 3:24 PM

CM YS Jagan Birthday Wishes To Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబుగారు’ అని ట్వీట్‌ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 73వ ఏట అడుగుపెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement