తిరుపతి: జిల్లాలోని శ్రీకాళహస్తిలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుసూదన్‌రెడ్డి త్లి జయమ్మ మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన తండ్రి మహాదేవరెడ్డికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది తెలియరాలేదు.


