ఏపీ లాసెట్‌: అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల | AP LAWCET: Notification Release For Admissions | Sakshi
Sakshi News home page

ఏపీ లాసెట్‌: అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల

Dec 16 2021 2:56 PM | Updated on Dec 16 2021 3:43 PM

AP LAWCET: Notification Release For Admissions - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్‌ 2021లో క్వాలిఫై అయిన విద్యార్థుల అడ్మిషన్స్‌ కోసం గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన AP LAWCET/APPG LAWCET లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ sche.ap.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement