బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ | AP High Court Hearing On Brahmamgari Matam Case | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ

Jul 16 2021 12:20 PM | Updated on Jul 16 2021 12:20 PM

AP High Court Hearing On Brahmamgari Matam Case - Sakshi

సాక్షి, అమరావతి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ధార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు తెలిపింది. టీటీడీ ఈవో సంతకం లేదు కాబట్టి తీర్మానం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement