సాక్షి, అమరావతి: ఏపీలో భారీ కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా, వర్షాల నేపథ్యంలో అమరావతి నీట మునిగింది. భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో అమరావతి ప్రాంతం వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. ఆ ప్రాంతంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది.
Oct 15 2022 1:51 PM | Updated on Oct 15 2022 2:36 PM