యువకుడిని పాశవికంగా చంపేశారు. కనీసం బూడిద అయినా ఇవ్వండి అని బాధిత తల్లి కన్నీరు పెట్టడాన్ని చూస్తే బాధేస్తోంది. కేంద్రంలో అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న మోదీ ప్రభుత్వం.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్నాయి. సనాతన ముసుగులో పవన్‌కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట చెప్తున్నారు. ‘సర్’ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్ర జరుగుతోంది. నియంత ప్రభుత్వాలను నేలకూల్చడానికి సంఘటితం కావాలి. – దాదా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు


