వైఫల్యాలను ఎండగడదాం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కమిటీల ద్వారా టీడీపీ కుట్రలను తిప్పికొడదాం. గ్రామ స్థాయి నుంచి ఐకమత్యంగా ఉంటూ.. కమిటీల్లో చోటు సంపాదించిన వారందరూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి బాటలు వేయాలి. అక్రమ కేసులకు బెదరాల్సిన పని లేదు.
– నరేశ్ కుమార్ రెడ్డి,
వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు పరిశీలకుడు


