కనుల పండువగాశ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగాశ్రీవారి కల్యాణం

Apr 16 2025 11:26 AM | Updated on Apr 16 2025 11:26 AM

కనుల పండువగాశ్రీవారి కల్యాణం

కనుల పండువగాశ్రీవారి కల్యాణం

రంపచోడవరం: స్థానిక రంప వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం శ్రీవారి కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని కనులారా తిలకించారు. అనంతరం భక్తుల సహాయంతో భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఎస్‌.వి.సుధాకర్‌, ఈవో ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, ఏఈవో రమణరాజు, దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, కారుకోడి పూజ, నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు అద్దంకి వెంకటేశ్వరరావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement