లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల్లో విధులు నిర్వర్తించిన ప్రొబెషనరీ డీఎస్పీలతో ఎన్టీఆర్ జిల్లా సీపీ ఎస్వీ రాజశేఖరబాబు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బందోబస్తు విధుల సమయంలో గమనించిన విషయాల గురించి వివరించి, పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఉత్సవాల్లో టెంపుల్ పరిసర ప్రాంతాలలో 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడా రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ జరగలేదని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయగలిగామన్నారు. ఈ ఏడాది సుమారు 19 లక్షల మంది భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, విజయదశమి, రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ అభినందనలు..
E™èlÞÐéË$ Ñf-Ķæ$-Ð]l…™èl…V> °Æý‡Óíßæ…^èl-yýl…ÌZ ™øyéµ-r$-¯]l…-¨…-_¯]l §ólÐ]l§éĶæ$-Ô>-Q, Æð‡Ððl¯]l*Å, ÑÑ«§ýl {糿¶æ$™èlÓ Ô>QÌS ÐéÇMìS {ç³gê {糆-°-«§ýl$-ÌSMýS$, çÜÓ^èle…§ýl çÜ…çܦÌS ÐéÇMìS, ¿ýæMýS$¢ÌSMýS$, ¿ýæÐé±-ÌSMýS$, Ò$yìlĶæ* {糆-°-«§ýl$-ÌSMýS$, A°² Ñ¿ê-V>ÌS ÐéÇMìS, ÑÑ«§ýl hÌêÏÌS ¯]l$…_ Ð]l_a¯]l ´ùÎ‹Ü A«¨-M>-Æý‡$-ÌSMýS$, ÌZMýSÌŒæ ´ùÎçÜ$ A«¨-M>Æý‡$ÌSMýS$ సïÜï³ Æ>fÔóæ-QÆý‡-»êº$ AÀ¯]l…§ýl-¯]lË$ ™ðlÍ-´ëÆý‡$. yîlïÜ-ï³Ë$ MýS–çÙ~M>…™Œæ ç³sôæÌŒæ, íÙÈ-¯ŒS-»ôæVýS…, †Æý‡$-Ð]l$-Ìôæ-ÔèæÓ-Æý‡Æð‡yìlz, MóSiÒ çÜÇ™èl, H½-sîæ-G‹Ü E§ýlĶæ$-Æ>×ìæ, MýS–çÙ~ {ç³çܯ]l², ÌS„îSïé-Æ>Ķæ$׿ ´ëÌŸY-¯é²Æý‡$.
ప్రొబెషనరీ డీఎస్పీలతో
సీపీ రాజశేఖరబాబు


