జస్వంత్‌కు స్వర్ణ పతకం | - | Sakshi
Sakshi News home page

జస్వంత్‌కు స్వర్ణ పతకం

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

ఆదిలాబాద్‌: రాష్ట్ర సౌత్‌ జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకా రుడు అట్టం జస్వంత్‌ సత్తాచాటాడు. హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ అండర్‌–20 బాలు ర రేస్‌ వాక్‌ విభాగంలో అద్భుత ప్రతిభ కనబ రిచి స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్‌ అ భినందనలు తెలిపారు. వీజీఎస్‌ రాకేశ్‌, వీజీ ఎస్‌ జ్యోతీశ్వరన్‌, మేనేజర్‌ సౌమ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement