వరలక్ష్మీ వ్రతం.. సౌభాగ్యాల వరం | - | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ వ్రతం.. సౌభాగ్యాల వరం

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 3:03 AM

● శ్రావణ శుక్రవారం మహిళలకు ప్రత్యేకం ● పూజలకు సిద్ధమైన ఆలయాలు

కెరమెరి/కుంటాల: శ్రావణ మాసం వచ్చిందంటే పల్లెలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. మహిళలకు ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ముత్తైదువులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నిండు మనసుతో చేస్తే వారికి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారని ప్రతీక. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం. ఈ రోజు ఇళ్లంతా శుభ్రపరిచి, ముగ్గులతో అలంకరించి కలశాన్ని ఏర్పర్చి పూజలు నిర్వహిస్తే సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరలక్ష్మీ వ్రతం గురించి వివిధ రకాల కథలు, పురాణాలు, ప్రాచూర్యంలో ఉన్నాయి. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కథనం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement