breaking news
tulasipaka village
-
టూరిస్ట్ బస్సు ప్రమాదం.. ఘాట్ రోడ్డు నుంచి సాక్షి ఎక్స్ క్లూజివ్
-
తప్పంతా డ్రైవర్ దే! ఇలా చేసుంటే ప్రమాదం తప్పేది..
-
చిన్న తప్పే కొంప ముంచింది..
-
17 మంది మృతి.. ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం ఇదే!
-
అన్నవరం వెళ్తూ అనంతలోకాలకు.. 15 మంది అక్కడికక్కడే..
-
కారులో వచ్చి లారీకి నిప్పుపెట్టారు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి ఒక లారీని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. మండపేటకు చెందిన ఈ లారీ రాయిపూర్కు పేపర్రోల్స్ లోడుతో వెళుతోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి లారీని అడ్డుకుని నిప్పుపెట్టారు. దీంతో లోడు సహా లారీ పూర్తిగా కాలిపోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


