people react
-
ఆపరేషన్ సింధూర్ పై ఏపీ ప్రజల రియాక్షన్
-
జనచైతన్యయాత్రలో నాయకులకు చుక్కెదురు
- సంతేబిదనూర్లో నీటిసమస్యపై నిలదీసిన మహిళలు హిందూపురం రూరల్ : గ్రామాల్లో తాగునీటి తాండవిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారంటూ గ్రామీణ ప్రజలు తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం సంతేబిదనూర్ గ్రామంలో నాయకులు పర్యటించారు. గ్రామంలో నీటి కోసం అల్లాడిపోతున్నా సర్పంచ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పీఏ శేఖర్, ఇతర నాయకులను ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు.