breaking news
nanakramguda building collapse
-
గాల్లో ప్రాణాలు... అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే..? షాకింగ్ నిజాలు..
-
నానక్‌రాంగూడ బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం
హైదరాబాద్ : నానక్‌రాం గూడ ప్రమద ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన మొత్తం 11మంది కుటుంబాలకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు తదితరులు పరిహారం అందచేశారు. మృతి చెందిన తొమ్మిది కుటుంబాలకు రూ.10.20లక్షలు, ఇద్దరు మైనర్ల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున సాయం అందించారు. కాగా ఈ నెల 8న నానక్రామ్గూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో మొత్తం 11మంది మృతిచెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే.


