-
'హేయ్ పిల్లగాడ' మూవీ స్టిల్స్
-
ఫిదా లిరిక్స్‌తో సాయి పల్లవి..!
ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ మల్లార్ బ్యూటీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు. అందుకే సాయి పల్లవి లీడ్ రోల్ లో గతంలో రిలీజ్ అయిన మలయాళ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన మలయాళ సినిమాను తెలుగు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ లో కూడా ఫిదా ఫ్లేవర్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆసినిమాలో సూపర్ హిట్ పాటలోని 'హేయ్ పిల్లగాడ' అనే లిరిక్స్ ను ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివి కృష్ణస్వామి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో పాపులర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్‌ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement