breaking news
ganapathi homam
-
కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి గణపతి హోమం (ఫోటోలు)
-
నేడు గణపతి హోమం..
జ్యోతినగర్: తెలంగాణ స్టేజ్1 పవర్ ప్లాంట్లకు ప్రధాని నరేంద్రమోడీ నేడు గజ్వేల్‌లో శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీలో ఉదయం 5.30 గంటలకు గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఎన్టీపీసీ డైరెక్టర్లు యూపీ.ఫణి, కేకే.శర్మ, రామగుండం ప్లాంట్ ఈడీ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3గంటలకు పర్మనెంట్ టౌన్షిప్ ఏసీ ఆడిటోరియంలో శంకుస్థాపన కార్యక్రమం లైవ్‌షోను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు.