breaking news
Cyclone Akvan
-
ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్..
-
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం తుపానుగా బలపడింది. దీనికి ‘అక్వాన్’గా నామకరణం చేశారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను సోమవారంరాత్రి చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660, విశాఖపట్నానికి 670, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది.నేడు తీవ్ర తుపానుగా బలపడనున్న అక్వాన్..ఈనెల 20న మచిలీపట్నం సమీపంలో ఆక్వాన్ తుపాను తీరం దాటే అవకాశంమచిలీపట్నంకి ఆగ్నేయంగా 660కిమీ, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670 కిమీ దూరంలో కొనసాగుతున్న ఆక్వాన్..భీకర గాలులు, అత్యంత భారీ వర్షాలు: ఐఎండీరాష్ట్రంలో అన్ని ప్రధాన పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 1 జారీ19,20 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖబంగాళాఖాతంలో అక్వాన్ తుపానుగడిచిన 9 గంటల్లో స్థిరంగా కేంద్రీకృతమైన తుపానుఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశంచెన్నైకి 610 కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతంపశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశంశుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్య అక్వాన్ తుపాను తీరం దాటే అవకాశంతుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కి.మీ, గరిష్ఠంగా 145 కి.మీ వేగంతో బలమైన గాలులుమత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికతుపాను ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంతుపాను సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలిరైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: విపత్తుల నిర్వహణ సంస్థ -
దూసుకొస్తున్న తుపాను అక్వాన్.. 19, 20 తేదీల్లో కోస్తాలో అతి భారీ వర్షాలు


