breaking news
create history
-
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
-
ప్రపంచంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది: ఎంపీ కవిత
నిజామాబాద్ అర్బన్: ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పర్యావరణాన్ని కాపాడేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. హరితహారం, మిషన్ కాకతీయ పేరిట రాష్ట్రం చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గు ప్త, నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మె ల్సీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


