-
నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ
బహుభార్యత్వం కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న యూట్యూబర్ అర్మాన్ మాలిక్ మరోబిడ్డకుతండ్రి కాబోతున్నాడుట.
Sat, Aug 16 2025 02:50 PM -
టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?
బతికి ఉన్నప్పుడు చూడలేని డబ్బు మనకెందుకని చాలా మంది అనుకుంటారు. దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపించరు. తీసుకున్నవారిలో కొందరేమో ‘ఛా.. ప్రీమియం అంతా వేస్ట్ అవుతుందే’ అని అనుకుంటూంటారు.
Sat, Aug 16 2025 02:45 PM -
Asia Cup: జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
Sat, Aug 16 2025 02:41 PM -
ఉచిత బస్సు.. అంతా తుస్సు.. జనసేన నేత ఆడియో సంభాషణ వైరల్
సాక్షి, ఏలూరు జిల్లా: ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులు, కూటమి నాయకులలో అయోమయం నెలకొంది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సులలో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
Sat, Aug 16 2025 02:38 PM -
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.
Sat, Aug 16 2025 02:32 PM -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి.
Sat, Aug 16 2025 02:27 PM -
విడాకులతో సంతోషాన్ని వెతుక్కున్నా.. తప్పేముంది?: మలైకా
బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) ప్రేమలో ఓడిపోతూనే ఉంది. మలైకా.. 1998లో నటుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి 2002లో కుమారుడు అర్హాన్ ఖాన్ జన్మించాడు.
Sat, Aug 16 2025 02:25 PM -
అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘ఫ్రెండ్లీ ఘోస్ట్’
సత్యం రాజేష్ , రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్లీ ఘోస్ట్. సస్పెన్స్ తో పాటు కామిడికి పెద్ద పీట వేస్తూ దర్శకుడు జి.మధు సూధన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు.
Sat, Aug 16 2025 02:18 PM -
పసి మొగ్గల.. బర్త్‌డే గార్డెన్
సాక్షి, సిద్దిపేట: పుట్టినరోజు వస్తుందంటేనే పిల్లలు ఎక్కడ లేని సంతోషంలో మునిగిపోతారు. బర్త్‌డే రోజు ఒక మంచిపని చేయాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ ఆలోచనలోంచి అందమైన బర్త్ డే గార్డెన్లు పురుడు పోసుకున్నాయి.
Sat, Aug 16 2025 02:10 PM -
'కూలీ' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు: స్టార్ హీరో
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Sat, Aug 16 2025 02:07 PM -
Bengaluru: సఫారీ వాహనంపైకి దూకి.. బాలునిపై చిరుత దాడి
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో గల బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్క్‌లో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు.
Sat, Aug 16 2025 01:56 PM -
‘అదే జరిగితే గావస్కర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసేవాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ తీరును మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రీ (Karsan Ghavri) విమర్శించాడు. పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ బోర్డు ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీగా మారిస్తే.. ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు.
Sat, Aug 16 2025 01:52 PM -
ఎంత పని చేశావు సుశీల..!
విశాఖపట్నం జిల్లా: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుశీల (35)శుక్రవారం ఆత్యహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు.
Sat, Aug 16 2025 01:45 PM -
మారణహోమం తలపించేలా 'బెంగాల్ ఫైల్స్' ట్రైలర్
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'బెంగాల్ ఫైల్స్'..
Sat, Aug 16 2025 01:39 PM -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.
Sat, Aug 16 2025 01:35 PM -
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు
ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.
Sat, Aug 16 2025 01:34 PM -
వాజపేయి వర్థంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్థంతి. ఈ సందర్భంగా వాజపేయికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.
Sat, Aug 16 2025 01:33 PM -
మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు.
Sat, Aug 16 2025 01:27 PM
-
డేంజర్ జోన్లో తుంగభద్ర డ్యామ్
డేంజర్ జోన్లో తుంగభద్ర డ్యామ్
-
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్.. అభిమానులకు పండగే

Sat, Aug 16 2025 02:55 PM -
శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం
శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం
Sat, Aug 16 2025 02:48 PM -
Eluru: ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
Sat, Aug 16 2025 02:41 PM -
ఫ్రీ అన్నారు కానీ.. ఉచిత బస్సుపై మహిళల రియాక్షన్

Sat, Aug 16 2025 02:33 PM
-
డేంజర్ జోన్లో తుంగభద్ర డ్యామ్
డేంజర్ జోన్లో తుంగభద్ర డ్యామ్
Sat, Aug 16 2025 03:12 PM -
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్.. అభిమానులకు పండగే
చిరంజీవి బర్త్ డే గిఫ్ట్.. అభిమానులకు పండగే
Sat, Aug 16 2025 02:55 PM -
శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం
శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం
Sat, Aug 16 2025 02:48 PM -
Eluru: ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
Sat, Aug 16 2025 02:41 PM -
ఫ్రీ అన్నారు కానీ.. ఉచిత బస్సుపై మహిళల రియాక్షన్
ఫ్రీ అన్నారు కానీ.. ఉచిత బస్సుపై మహిళల రియాక్షన్
Sat, Aug 16 2025 02:33 PM -
జీవితంలో ముందడుగు వేశా.. దీప్తి సునయన (ఫోటోలు)
Sat, Aug 16 2025 03:06 PM -
సెలబ్రిటీల ఇంట చిలిపికృష్ణులు (ఫోటోలు)
Sat, Aug 16 2025 01:38 PM -