-
పిల్లల కోసం గేటు వద్ద నిరీక్షణ
వాల్మీకిపురం : స్థానిక తరిగొండ రోడ్డులోని ఏపీ ఉర్దూ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు గేటు బయటే నిరీక్షించాల్సిన దుస్థితి ఆలస్యంగా వెలుగు చూసింది.
-
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు
రాయచోటి : సమస్యల పరిష్కారం కోరుతూ పరిష్కార వేదికకు వచ్చిన ప్రజా ఫిర్యాదులకు చట్టపరిధిలో సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
Tue, Dec 30 2025 07:22 AM -
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నేడు తెల్లవారుజామున 1:35 నిమిషాల నుంచి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
Tue, Dec 30 2025 07:22 AM -
నందలూరు చెరువులో రూ.40 లక్షల కేంద్ర నిధులు నీళ్లపాలు
నందలూరు : నందలూరు కన్యకల చెరువులో శ్యాంప్రసాద్ ముఖర్జీ రూరల్ డెవలప్మెంట్ పథకానికి సంబంధించి రూ.45 లక్షలతో నిర్మించతలపెట్టిన చిల్డ్రన్‌పార్కు నిధులు నీళ్లపాలయ్యాయి.
Tue, Dec 30 2025 07:22 AM -
యువకుడిపై హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు
కడప అర్బన్ : మద్యం మత్తులో పవన్ అనే యువకుడిపై పిడిబాకుతో దాడి చేసిన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు.
Tue, Dec 30 2025 07:22 AM -
ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల మెరుపుదాడి
● రూ. 61 లక్షల విలువైన దుంగలు స్వాధీనం
● ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
Tue, Dec 30 2025 07:22 AM -
వెలగచర్లలో కూటమి నాయకుల భూకబ్జా
పెనగలూరు : పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ వెలగచర్ల రెవెన్యూ పొలంలో ఆదివారం ప్రభుత్వ భూమిని (ఏడబ్ల్యూ) కూటమి నాయకులు కబ్జా చేసినట్లు గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ అమరేశ్వరికి వినతిపత్రం సమర్పించారు.
Tue, Dec 30 2025 07:22 AM -
ప్రత్యేక కమిషన్‌తో బీసీ కులగణన చేపట్టాలి
మదనపల్లె రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కులగణన నిర్వహించాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు డిమాండ్ చేశారు.
Tue, Dec 30 2025 07:22 AM -
చేయని పనులకు బిల్లులు
అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో చేయని పనులకు బిల్లులు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Tue, Dec 30 2025 07:22 AM -
‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ‘వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక’ను ఉపాధ్యాయులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. అనంతపురం రూరల్ పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు.
Tue, Dec 30 2025 07:22 AM -
సమస్యలతో బేజారు
● పరిష్కారం కాక మళ్లీమళ్లీ వినతులు
● వివిధ సమస్యలపై 467 అర్జీలు
● నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశం
Tue, Dec 30 2025 07:22 AM -
జనవరి 3 నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్స్
అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులు) పోటీలు అనంతపురం ఆర్ట్స్ కళాశాల వేదికగా జనవరి 3 నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి.
Tue, Dec 30 2025 07:22 AM -
" />
తోపుదుర్తి చందుకు సంబంధం లేదు
మా తాత నుంచి మా నాన్నకు భాగానికి వచ్చిన 3.23 ఎకరాలను తన పేరిట చేయించాలని మా పెద్దనాన్న కుమారుడు, రౌడీ షీటర్ అయిన బండి పరుశురాం బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే సునీత, బాలాజీ అండ చూసుకుని చంపుతానని దౌర్జన్యం చేస్తున్నాడు.
Tue, Dec 30 2025 07:22 AM -
ఆధిపత్యం కోసం అరాచకాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు నియోజకవర్గంలో ఆదిపత్యం కోసం పరిటాల కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Dec 30 2025 07:22 AM -
" />
ఈ యంత్రాలు రైతు నేస్తాలు
బొమ్మనహాళ్: వరిగడ్డిని కట్టకట్టే యంత్రాలు రావడంతో రైతులకు గ్రాసం కొరతకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం వరికోతకు కూలీలకు బదులుగా రైతులు పెద్దసంఖ్యలో యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితో వరిగడ్డి రైతులకు అందకుండా పోతోంది. దీంతో పశుగ్రాసం సమస్య వేధిస్తోంది.
Tue, Dec 30 2025 07:22 AM -
పాడి రైతులూ పోటీలకు తరలిరండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: రూరల్ మండలం ఆకుతోటపల్లిలో జనవరి 7, 8 తేదీల్లో ‘పాలధార’ పేరుతో నిర్వహిస్తున్న పాల దిగుబడి, దూడల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేలా పాడి రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు.
Tue, Dec 30 2025 07:22 AM -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
Tue, Dec 30 2025 07:20 AM -
కేస్లాపూర్ చేరిన ప్రచార రథం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పుష్కరించుకుని జనవరి 18న నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజతో పాటు జాతర నిర్వహణపై ఈ నెల 23న కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి ప్రారంభమైన మెస్రం వంశీయుల ప్రచార కార్యక్రమం సోమవారం ముగిసింది.
Tue, Dec 30 2025 07:20 AM -
రైతు కష్టం..దొంగలపాలు
కైలాస్‌నగర్(బేల): ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడి పంట పండించిన రైతుకు క న్నీరే మిగిలింది. పత్తిని ఏరి పంట చేనులో గల కొట్టంలో నిల్వ ఉంచగా అపహరణకు గురైంది. బేల మండల కేంద్రానికి చెందిన నీపూంగే రూపేష్ అనే రైతు 16 ఎకరాల భూమిని రూ.4లక్షలకు కౌలుకు తీసుకున్నాడు.
Tue, Dec 30 2025 07:20 AM -
విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
Tue, Dec 30 2025 07:20 AM -
హాహాకారాలు
తెల్లారితే నిద్ర లేచి గమ్యం చేరుకోవచ్చు అనుకున్నారు. తమ రైలు ప్రయాణం సాఫీగా సాగిపోతుందనుకుని ధీమాగా నిద్రకు ఉపక్రమించారు. ఒక్కసారిగా పెద్ద కేకలు.. తాము ప్రయాణిస్తున్న రైల్లో మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకున్నారు. ప్రాణాలను దక్కించుకోవడానికి నిద్రమత్తులోనే రైలు నుంచి దిగేశారు.Tue, Dec 30 2025 07:20 AM -
నిరసన గళంపై ఆంక్షలు
నక్కపల్లి/ఎస్.రాయవరం: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ సీపీఎం నాయకులు సోమవారం తలపెట్టిన ప్రదర్శనలను పోలీసులు భగ్నం చేశారు.
Tue, Dec 30 2025 07:20 AM -
" />
సాంకేతిక ప్రమాదమా? బీడీ కాల్చడం వల్లా?
టాటానగర్–ఎర్నాకుళం రైలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రైల్వే పోలీసులు సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఇది సాంకేతిక లోపంతో జరిగిందా? లేదా మానవ తప్పిదమా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
Tue, Dec 30 2025 07:20 AM -
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు
బుచ్చెయ్యపేట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంపై పలువురు లబ్ధిదారులు ఆగ్రహం చెందుతున్నారు. బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తగ్గించి వారి ఆరోగ్యం బాగుండాలని, పోషకాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తోంది.
Tue, Dec 30 2025 07:20 AM -
సత్వర పరిష్కారం
భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్‌తోTue, Dec 30 2025 07:20 AM