-
Uttarakhand: సొరంగంలో ఢీకొన్న రైళ్లు.. 60 మందికి తీవ్ర గాయాలు
చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
-
2025 చివరి సూర్యోదయం చూశారా?
మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు.
Wed, Dec 31 2025 09:13 AM -
నగరాల్లో తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో జోరు తగ్గింది. ఈ ఏడాదిలో డిసెంబర్ 25 నాటికి 5.45 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘స్క్వేర్యార్డ్స్’ తెలిపింది.
Wed, Dec 31 2025 09:10 AM -
రోజుకు 40 డాలర్లేనా!.. ఇలాగే కొనసాగితే...
లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌లకు గాను ఇచ్చిన మ్యాచ్ ఫీజుపై పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Wed, Dec 31 2025 08:49 AM -
నెత్తుటి మరకలు
ట్రాఫిక్ కఠినం.. అయినా ఆగని మరణాలు
Wed, Dec 31 2025 08:47 AM -
థ్రిల్
చిల్● పర్యాటకులతో కిటకిటలాడుతున్న మహానగరం
● స్టార్ హోటల్స్, పబ్, రిసార్ట్స్‌లో ప్రత్యేక ఈవెంట్లు
● గ్రీటింగ్, గిఫ్ట్, బొకే, బేకరీ, స్వీట్, షాపుల వద్ద రద్దీ
Wed, Dec 31 2025 08:47 AM -
కదం తొక్కిన ఎర్ర దండు
బీచ్‌రోడ్డులో సిటూ ‘రెడ్ షర్ట్’ర్యాలీWed, Dec 31 2025 08:47 AM -
" />
ఆకట్టుకునేలా ప్రత్యేక ఈవెంట్లు
న్యూ ఇయర్ వేడుకలకు మరింత కిక్ ఇచ్చేలా నగరంలో ఈవెంట్లు జరగనున్నాయి. స్టార్ హోటళ్ల నుంచి పబ్‌ల వరకు అన్నింట్లోను కస్టమర్లను ఆకర్షించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 14 చోట్ల ఈ ఈవెంట్ల నిర్వహణకు దరఖాస్తులు వచ్చాయి.
Wed, Dec 31 2025 08:47 AM -
" />
హోటళ్లు హౌస్‌ఫుల్
వారం రోజుల ముందే హోటళ్లకు న్యూ ఇయర్ జోష్ వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు విశాఖలో సందడి చేస్తున్నారు. నగరంలో పర్యాటక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ కూడా పర్యాటకులో నిండిపోయింది. దీంతో విశాఖలో హోటళ్లు హౌస్‌ఫుల్‌గా మారాయి.
Wed, Dec 31 2025 08:47 AM -
ఐదు రోజుల బ్యాంకింగ్ విధులు అమలు చేయాలి
● ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద
యూఎఫ్‌బీయూ ధర్నా
Wed, Dec 31 2025 08:47 AM -
పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
తెర్లాం: మండలంలోని లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి యూరియా కోసం ఎగబడ్డారు.
Wed, Dec 31 2025 08:47 AM -
పెన్షన్ డబ్బులు మాయంపై ఫిర్యాదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి సచివాలయంలో పెన్షన్ అమౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంపై కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Wed, Dec 31 2025 08:47 AM -
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
విజయనగరం ఫోర్ట్: చేపల వేట సాగించే మత్య్సకారుల సమస్యలు, హక్కుల కోసం ఏర్పాటైన జిల్లా మత్య్సకార సహకారం సంఘం ఎన్నికలకు కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు. 100 లోపు సభ్యులు ఉన్న సంఘం ఎన్నికకు కోట్లాది రుపాయలు ఖర్చుచేశారు.
Wed, Dec 31 2025 08:47 AM -
రిపబ్లిక్ డే పరేడ్‌కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్‌కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు.
Wed, Dec 31 2025 08:47 AM -
కోర్టు తీర్పు బేఖాతరు
మెంటాడ: న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా మెంటాడ మండలంలోని పిట్టాడ, వాణిజ గ్రామ వీఆర్వో ఆదిరావు భూమిని మ్యూటేషన్ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం వివరాలిలా ఉన్నాయి.
Wed, Dec 31 2025 08:47 AM -
గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని ప్రత్యామ్నాయం కోసం ఉపాధి కల్పిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం తెలిపారు.
Wed, Dec 31 2025 08:47 AM -
సమావేశమైన పోలీస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ
● త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం
● సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే సొసైటీ
Wed, Dec 31 2025 08:47 AM -
ఆకాశవాణిలో నాటకాలను పునఃప్రారంభించాలి
విజయవాడ కల్చరల్: విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాంఘిక నాటకాల ప్రసారాలను పునఃప్రారంభించాలని తపస్వి కల్చరల్ ఆర్ట్స్ కార్యదర్శి సూర్యదేవర జగన్నాథరావు అధికారులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. గతంలో ప్రసారమయ్యే ఈ నాటకాలను 12 సంవత్సరాలుగా నిలిపివేశారని పేర్కొన్నారు.
Wed, Dec 31 2025 08:47 AM -
సమస్యల పరిష్కారం కోసం 104 ఉద్యోగుల ధర్నా
మచిలీపట్నంఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 వాహనాల ఉద్యోగుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.ఫణికుమార్ మాట్లాడుతూ..
Wed, Dec 31 2025 08:47 AM -
పరిశ్రమల స్థాపనకు కృషి
పెనమలూరు: పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. కానూరులోని అన్నే కల్యాణ మండపంలో మంగళవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ..
Wed, Dec 31 2025 08:47 AM -
ఏపీ ఎన్జీఓస్ కృష్ణాజిల్లా కమిటీ ఏకగ్రీవం
మచిలీపట్నంటౌన్: ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీ ఏకగ్రీంగా ఎన్నికై ంది. ఈడేప ల్లిలోని ఎన్జీఓ హోంలో మంగళవారం ఎన్నికలు నిర్వహించారు.
Wed, Dec 31 2025 08:47 AM -
స్కానింగ్ పాయింట్లో ఇకపై ఉచిత లడ్డూల పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రూ.500 టికెట్లపై ఉచితంగా ఇచ్చే లడ్డూలను ఇకపై స్కానింగ్ పాయింట్లో భక్తులకు అందజేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు.
Wed, Dec 31 2025 08:47 AM -
స్థానికం.. సంస్థాగతం!
వనపర్తిపాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలంబుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
3 జిల్లాల్లో ‘ఢీ’సీసీ..
Wed, Dec 31 2025 08:47 AM -
పకడ్బందీగా వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ
వనపర్తి: త్వరలో నిర్వహించే పుర ఎన్నికలకుగాను వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పుర కమిషనర్లు, మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
Wed, Dec 31 2025 08:47 AM

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్ ప్రయాణం.. 2025 రౌండప్ చిత్రాలు
Wed, Dec 31 2025 09:01 AM