-
ఉక్కుపై ఉమ్మడి దాడి
చంద్రబాబుకు ముందే తెలుసా?
-
యువతి ఆత్మహత్య
నర్సీపట్నం: నర్సీపట్నం శారదనగర్‌లో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు అందించిన వివరాలు.. నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామానికి చెందిన కె.దుర్గాదేవి (28) నర్సీపట్నంలో ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది.
Mon, Nov 17 2025 09:04 AM -
తీరం.. వనం.. జనం..
ఆరిలోవ/ఏయూక్యాంపస్: కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి. నగరవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Mon, Nov 17 2025 09:04 AM -
వైభవంగా సారె ఊరేగింపు
అమ్మవారి ఉత్సవానికి భారీ ఏర్పాట్లుMon, Nov 17 2025 09:04 AM -
మన్యానికి పోటెత్తిన పర్యాటకులు
రంపచోడవరం: పిక్నిక్ సీజన్ కావడంతో ఏజెన్సీకి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం మారేడుమిల్లి మండలంలోని జలతరంగణికి ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలివచ్చారు. పాములేరు వాగు, అమృతధార జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
Mon, Nov 17 2025 09:04 AM -
సమాన పనికి సమాన వేతనం
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఏవీ నాగేశ్వరరావు డిమాండ్
● రంపచోడవరంలో సంఘ మహాసభలు ప్రారంభం
Mon, Nov 17 2025 09:04 AM -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
● భార్య సంస్మరణ దినం కార్యక్రమాల్లో అపశ్రుతి
● గుండాలకాలనీలో విషాదం
Mon, Nov 17 2025 09:04 AM -
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు చికిత్స
మహారాణిపేట: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం జీటీడబ్ల్యూఏ స్కూల్లో బర్త్‌డే కేక్ తిని, అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థినులను ఆదివారం కేజీహెచ్‌లో చేర్చారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి పాఠశాలలో విద్యార్థిని ప్రసన్నకీర్తి(15) జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.
Mon, Nov 17 2025 09:02 AM -
బిర్సా ముండా పోరాటం గిరి యువతకు ఆదర్శం
Mon, Nov 17 2025 09:02 AM -
కడపకు రాజంపేట సోమశిల !
● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
● ఎస్డీసీ తరలింపునకు రంగం సిద్ధం
● ముంపువాసుల్లో వ్యతిరేకత
సోమశిల బ్యాక్‌వాటర్
Mon, Nov 17 2025 09:02 AM -
కిడ్నీ రాకెట్ నిందితులకు రిమాండ్
మదనపల్లె : స్థానిక గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చట్ట విరుద్ధంగా వైజాగ్‌కు చెందిన సాడి యమున (29) శరీరం నుంచి ఒక కిడ్నీ తీసి మరొకరికి అమర్చిన తర్వాత యమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులకు ఆదివారం న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Mon, Nov 17 2025 09:02 AM -
కొండెక్కిన కొబ్బరికాయ
మదనపల్లె సిటీ : ఆలయాలకు వెళ్లే భక్తులు తమ కోర్కెలు తీర్చాలని దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటారు. అనుకున్నవి తీరితే మరోసారి వెళ్లి వీటిని కొట్టి దర్శనం చేసుకుని వస్తుంటారు. అధ్యాత్మిక చింతనలో లక్షల మంది భక్తులు నిత్యం ఆలయాలకు వెళ్తుంటారు.
Mon, Nov 17 2025 09:02 AM -
ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
జోన్–4 అధ్యక్షుడిగా త్రివిక్రమరెడ్డి ఎన్నికMon, Nov 17 2025 09:02 AM -
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
Mon, Nov 17 2025 09:02 AM -
ఉండమ్మా.. బొట్టు పెడతా..
● ఐక్యత, ఆరోగ్యానికి ప్రతీక కొద్దెవర బొట్టు
● పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం
● ఆచరిస్తున్న మెరుసుకాపు రెడ్ల మహిళలు
Mon, Nov 17 2025 09:02 AM -
విద్యార్థి అదృశ్యం
తంబళ్లపల్లె : ఓ విద్యార్థి అదృశ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని దిగువపాళ్యం పంచాయతీ చింతలరేవుపల్లెకు చెందిన వి.దామోదర కుమారుడు వి.రాజు(15) ములకలచెరువు మండలం వేపూరికోట ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లాడు.
Mon, Nov 17 2025 09:02 AM -
" />
విశాఖపట్నం నుంచి వచ్చా
ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉన్నాం. అయినా ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహించే ఈ కొద్దెవరబొట్టు కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతున్నా. ఈ కార్యక్రమం సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువులందరినీ ఒకే చోట ఒకేసారి కలుసుకోవడం, యోగక్షేమాలు తెలుసుకోవడంతో ఎంతో ఆనందం కలుగుతుంది.
Mon, Nov 17 2025 09:02 AM -
" />
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం
మా పూర్వీకుల నుంచి ఈ కొద్దెవర బొట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు మేము కూడా ఆచారం మేరకు కొద్దెవర బొట్టు తయారు చేసి మహిళలకు అందజేస్తున్నాం. దేవర పెద్దగా అపారగౌరవం ఉంటుంది.
–జయరామిరెడ్డి, దేవర పెద్ద, దిగువగాలిగుట్ట పల్లె
Mon, Nov 17 2025 09:02 AM -
పోలీసుల తీరుపై మండిపడ్డ మృతుడి కుటుంబీకులు
● వినీత్‌ను చంపిన వారిని శిక్షించాలని డిమాండ్
● డీఎస్పీ హామీతో శాంతించిన బాధితులు
Mon, Nov 17 2025 09:02 AM -
ప్రత్యర్థుల దాడుల్లో ఇద్దరికి గాయాలు
మదనపల్లె : ఆస్తులకు సంబంధించిన వివాదాలతో జరిగిన దాడిలో ఇద్దరు రైతులు ప్రత్యర్థుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన సంఘటనలు పెద్ద తిప్పసముద్రం, రామసముద్రం మండలాల్లో జరిగాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.
Mon, Nov 17 2025 09:02 AM -
నిశ్చితార్థం అయ్యాక.. పెళ్లికి నిరాకరించి..
● ఉద్యోగం రావడంతో వరుడి
కుటుంబీకులు వేధింపులు
● ఫోన్లో దుర్భాషలాడిన వైనం
● మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం
Mon, Nov 17 2025 09:02 AM -
కిడ్నీ రాకెట్ ముఠాలో కూటమి నాయకులు
● కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
● సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి
Mon, Nov 17 2025 09:02 AM -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు
మదనపల్లె : పెద్దమండ్యం మండలంలో బైక్ ను వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలకు గురైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు కలిచెర్లకు చెందిన రియాజ్ అహ్మద్ (62), అతని భార్య గరీబున్నీషా(53) సొంత పని నిమిత్తం బైక్ మీద మదనపల్లెకు బయలుదేరారు.
Mon, Nov 17 2025 09:00 AM -
కిడ్నీ దొంగలను కాపాడేలా ప్రభుత్వ వైఖరి
● జిల్లా జడ్జితో సమగ్ర విచారణ జరపాలి
● సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
Mon, Nov 17 2025 09:00 AM

ఢిల్లీ పేలుడు కేసులో మూడు బుల్లెట్ల మిస్టరీ