విశాఖపట్నం నుంచి వచ్చా | - | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం నుంచి వచ్చా

Nov 17 2025 9:02 AM | Updated on Nov 17 2025 9:02 AM

విశాఖ

విశాఖపట్నం నుంచి వచ్చా

ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో ఉన్నాం. అయినా ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహించే ఈ కొద్దెవరబొట్టు కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతున్నా. ఈ కార్యక్రమం సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువులందరినీ ఒకే చోట ఒకేసారి కలుసుకోవడం, యోగక్షేమాలు తెలుసుకోవడంతో ఎంతో ఆనందం కలుగుతుంది.

– హేమలత, విశాఖపట్నం

అందరితో పరిచయాలు

కొద్దెవర బొట్టు కార్యక్రమంలో మా బంధువుల అందరితో పరిచయాలు ఏర్పడుతాయి. కార్యక్రమం కోసం ఎదురు చూస్తాం. నియమ, నిష్టలతో హాజరవుతాం. పెద్దలను అనుసరించి వారి సూచనల మేరకు కార్యక్రమంలో పాల్గొంటాం.

–పుష్పలత, చిన్నతిప్పసముద్రం

విశాఖపట్నం నుంచి వచ్చా
1
1/1

విశాఖపట్నం నుంచి వచ్చా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement