విజయవాడ భవానీ ద్వీపం పర్యాటకులతో కళకళలాడింది.కార్తిక మాసం,ఆదివారం సెలవు దినం కావడంతో అందరూ పిల్లా పాపలతో ద్వీపానికి విచ్చేసి ఉత్సాహంగా గడిపారు.చిన్నారుల కేరింతలు,పెద్దల ఆటపాటలతో ద్వీపంలో పండుగ వాతావరణం కనిపించింది. చివరిలో అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేసి కార్తిక శోభను తీసుకొచ్చారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్,విజయవాడ


