సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘హే బల్‌వంత్!’ (హే భగవాన్ టైటిల్‌ను హే భల్‌వంత్! గా మార్చారు). గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది.
బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ మూవీని విడుదల చేస్తున్నారు.
Feb 17 2026 1:46 PM | Updated on Feb 17 2026 1:56 PM