-
జద్రాన్ సూపర్ సెంచరీ.. అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరుగుతున్న నాలుగో వన్డేలో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
-
డెడ్‌బాడీతో ప్రయాణం.. నలుగురు మృతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్మౌర్ జిల్లాలోని గాట్లాగ్ సమీపంలో గుండె పోటుతో మృతి చెందిన గ్రామస్థుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న వాహనం లోయలో పడిపోయింది.
Wed, Aug 12 2026 05:56 PM -
ఆమెతో 16ఏళ్ల ప్రేమ.. నటుడు ఎమోషనల్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా నటుడు పరాగ్ త్యాగి.. తన భార్య దివంగత నటి షెఫాలీ జరివాలాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు షెఫాలీతో సరదాగా గడిపిన ఒకప్పటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Wed, Aug 12 2026 05:50 PM -
అప్పుడు పావురాల రెట్టలు.. ఇప్పుడిలా!.. నాకేం అర్థం కావట్లేదు!
సుదీర్ఘ విరామం తర్వాత భారత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌నకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి న్యూఢిల్లీ వేదికగా ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఇందుకు ఆగష్టు 17- 23 మధ్య షెడ్యూల్ ఖరారైంది.
Wed, Aug 12 2026 05:47 PM -
త్రిష- ఉదయనిధి వివాదం.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..!
కోలీవుడ్‌లో ఇప్పుడంతా త్రిష పేరే వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె స్టార్డమ్ మరింత పెరిగిపోయింది. ఆమె పాలిటిక్స్‌లోకి రానుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేం జరగలేదు.. మరోవైపు ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి.
Wed, Aug 12 2026 05:45 PM -
రీచార్జ్ షాక్.. నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరల వద్ద ఉన్న నాలుగు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను కంపెనీ తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
Wed, Aug 12 2026 05:44 PM -
సిరాజ్ చిలిపి పని.. భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ చిలిపి పని చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్‌కు హెయిర్‌కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Wed, Aug 12 2026 05:38 PM -
135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్ డైట్, జస్ట్ నడకతో..
బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్లు, డిటాక్స్ క్లెన్సింగ్లు, అధిక తీవ్రత గల వర్కౌట్లు వంటి ఎన్నో ట్రెండ్లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు.
Wed, Aug 12 2026 05:33 PM -
నిషేధం ఓకే.. మరి అభిమానులు వద్దా? : జాన్వీని ప్రశ్నించిన హైకోర్టు
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Wed, Aug 12 2026 05:28 PM -
టీడీపీ మహిళా నేతపై వేధింపుల ఆరోపణలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం నేత దమయంతి లీలావతి తనను వేధింపులకు గురిచేసిందంటూ ముంబైకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనురూప ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Wed, Aug 12 2026 05:27 PM -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం
విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్టు జరిగింది. హోం గార్డ్ వెంకటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హోం గార్డ్ వెంకటరాజును తరలించారు.
Wed, Aug 12 2026 05:24 PM -
జస్టిస్ వర్మకు షాక్.. ఆ మూడు ఆరోపణలు నిజమే!
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన ‘క్యాష్ ఎట్ హోమ్’ కేసులో మూడు ఆరోపణలూ రుజువైనట్లు లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ తేల్చింది.
Wed, Aug 12 2026 05:23 PM -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లు శ్రీలంక టూర్ నుంచి తప్పుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో కీలక ఆటగాడు చేరాడు.
Wed, Aug 12 2026 04:51 PM -
‘‘వైఎస్ జగన్ ప్రశ్నిస్తారని ప్రభుత్వానికి భయం.. అందుకే..’’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం పాలనాపరంగా అన్ని విధాలా ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ము,దైర్యం ఉంటే వైసీసీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండని అన్నారు.
Wed, Aug 12 2026 04:50 PM -
జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్.. వైద్యుల ప్రకటన
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు.
Wed, Aug 12 2026 04:41 PM -
జేపీసీకి విదేశీ విరాళాల బిల్లు.. నెక్స్ట్ ఏం జరుగుతుంది?
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు-2026ను బుధవారం అధికారికంగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది.
Wed, Aug 12 2026 04:33 PM -
రొనాల్డో భార్య ఆస్తుల విలువ ఎంతంటే?!
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా జార్జినా రోడ్రిగ్స్‌తో సహ జీవనం చేస్తున్న ఈ పోర్చుగల్ స్టార్.. తాజాగా ఆమెతో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. పెళ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ప్రకటించాడు.
Wed, Aug 12 2026 04:32 PM -
‘డీసీ’ ఐదో రోజు కలెక్షన్లు ఎంతంటే..
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్,వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీసీ’. తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదో రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటింది.
Wed, Aug 12 2026 04:29 PM -
క్యాబ్, ఆటో డ్రైవర్లకు కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే లైసెన్స్‌పై వేటు!
మహారాష్ట్రలో ఆటో-రిక్షా, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్‌లను నడిపే వాణిజ్య ప్రయాణికుల వాహన డ్రైవర్లకు మరాఠీ భాషపై ఆచరణాత్మక పరిజ్ఞానం తప్పనిసరి కానుంది. ఇందుకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్స్ రూల్స్‌లో మార్పులు చేసింది.
Wed, Aug 12 2026 04:28 PM
-
దివాలా తీయనున్న బ్యాంకులు? భారీగా పెరుగుతున్న GOLD LOANS

Wed, Aug 12 2026 06:05 PM -
గంజాయి బ్యాచ్ భీభత్సం ఏకంగా కానిస్టేబుల్ ను ఏం చేశారు అంటే..?

Wed, Aug 12 2026 06:01 PM -
YS జగన్ కర్నూల్ పర్యటన
YS జగన్ కర్నూల్ పర్యటన
Wed, Aug 12 2026 05:49 PM -
టీచర్ల TET సమస్యపై జగన్‌కు వినతి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ
టీచర్ల TET సమస్యపై జగన్‌కు వినతి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హామీ
Wed, Aug 12 2026 04:51 PM -
DSC పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటా స్కామ్ పై వరుడు కల్యాణి సంచలన ఆరోపణలు

Wed, Aug 12 2026 04:45 PM -
నిజం రావడం లేటవచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. దడదడలాడించిన శ్యామల

Wed, Aug 12 2026 04:41 PM
-
జద్రాన్ సూపర్ సెంచరీ.. అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరుగుతున్న నాలుగో వన్డేలో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
Wed, Aug 12 2026 06:08 PM -

Wed, Aug 12 2026 04:28 PM -