-
వైఎస్ జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే..
కడప సిటీ: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) నుంచి ఎర్రబల్లి చెరువుకు రోజుకు 16 క్యూసెక్కుల నీటిని తరలించే ప్రక్రియ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూపుదిద్దుకుంది.
-
అన్నదాత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. ఎన్నికల వేళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు.
Sun, Sep 07 2025 07:42 AM -
ఎల్ఎల్బీ ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల యం ఎల్ఎల్బీ (మూడేళ్ల, ఐదేళ్ల ) మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు శనివారం సాయంత్రం తన చాంబర్లో విడుదల చేశారు.
Sun, Sep 07 2025 07:42 AM -
‘సంపూర్ణత అభియాన్’ సారథులకు సత్కారం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేసిన అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు.
Sun, Sep 07 2025 07:42 AM -
ఉల్లి ధర పతనంపై ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్: ఉల్లి ధరలు భారీగా పడిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కడపలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు.
Sun, Sep 07 2025 07:42 AM -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగరంలోని ఆరోగ్యమాత ఉత్సవాల్లో భాగంగా శనివారం 9వ రోజున నవదిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండ డాన్‌బాస్కో ప్రిన్సిపాల్ తాళ్ల విల్సన్ సందేశాన్ని అందజేశారు.
Sun, Sep 07 2025 07:42 AM -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి సూపర్ సెవెన్ క్రికెట్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 4వ సూపర్ సెవెన్ అండర్–23 యూత్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
Sun, Sep 07 2025 07:42 AM -
పంటల సాగులో రైతులకు తోడ్పాటునందించాలి
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అధికారులు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
Sun, Sep 07 2025 07:42 AM -
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో వైవీయూకు ఉన్నత స్థానం
కడప ఎడ్యుకేషన్ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది.
Sun, Sep 07 2025 07:42 AM -
బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Sun, Sep 07 2025 07:42 AM -
హెచ్ఐవీపై యువతకు అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజుSun, Sep 07 2025 07:42 AM -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగర శివార్లలోని ఫాతిమా కళాశాల సమీపంలోని ఎగువ రైలు పట్టాలపై ఓ వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదన్నారు.
Sun, Sep 07 2025 07:42 AM -
‘కృషి’కి దక్కిన ఫలితం
● ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని
వరించిన పురస్కారాలు
● జోనల్ స్థాయిలో మూడు ప్రథమ,
ఒకటి తృతీయ స్థానం
Sun, Sep 07 2025 07:42 AM -
పిల్లల రక్షణ చట్టాల అమలుపై సమీక్ష
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.
Sun, Sep 07 2025 07:42 AM -
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
వేముల : మైనర్ బాలిక అత్యాచారం కేసులో కుంచపు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌లు తెలిపారు. వేముల పోలీస్ స్టేషన్లో శనివారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Sun, Sep 07 2025 07:42 AM -
" />
కార్యకర్తపై దాడి
పుంగనూరు: ఆలయపనులకు చేపట్టరాదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గత ప్రభుత్వంలో గ్రామస్తుల వినతి మేరకు గంగమ్మ గుడి నిర్మాణ పనులు చేపట్టారు.
Sun, Sep 07 2025 07:40 AM -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Sun, Sep 07 2025 07:40 AM -
" />
కానిస్టేబుల్ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు తొమ్మిది నెలల పాటు ఇచ్చే శిక్షణ కోసం.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ సిబ్బందిని ఆదేశించారు.
Sun, Sep 07 2025 07:40 AM -
" />
జూనియర్ కాలేజీలో చోరీ
– ఇంటి దొంగల పనేనా?
Sun, Sep 07 2025 07:40 AM -
" />
వాతావరణమే ముఖ్యం
టమాటా పంటకు ముఖ్యంగా సూర్యరస్మి ఉండాలి. ఇటీవల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం బాగా తగ్గింది. ఫలితంగా టమాటా తోటల్లో వైరస్ ప్రభావం పెరిగింది. పంట క్వాలిటీ దెబ్బతింటోంది. ఇలాంటి కాయలకు మార్కెట్లో మంచి ధర లభించదు. ముఖ్యంగా ఈ కాయలను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుకాదు.
Sun, Sep 07 2025 07:40 AM -
చేతికందని కష్టం
● కంద రైతుకు కన్నీళ్లు
● ధర పతనంతో కుదేలైన వైనం
● గత ఏడాది పుట్టు ధర రూ.11 వేలు
● నేడు రూ.6 వేలకు
పడిపోవడంతో ఆవేదన
Sun, Sep 07 2025 07:40 AM -
" />
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో తెల్లవారుజామునుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కళగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు.
Sun, Sep 07 2025 07:40 AM -
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
● తరలివచ్చిన పార్టీ శ్రేణులు
● జక్కంపూడి స్వగృహంలో సర్వమత ప్రార్థనలు
Sun, Sep 07 2025 07:40 AM -
● గణనాయకా.. వీడ్కోలిక..
సీటీఆర్ఐ: వినాయక చవితి మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు రాజమహేంద్రవరంలోని హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలోని ఇసుక ర్యాంపు వద్దకు నిమజ్జనం కోసం సుమారు 4 వేల విగ్రహాలు తరలివచ్చాయి. నగరంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవ కమిటీలు ఊరేగింపుగా వీటికి తీసుకువచ్చాయి.
Sun, Sep 07 2025 07:40 AM -
జేసీగా చిన్నరాముడు సేవలు అభినందనీయం
● కొనియాడిన కలెక్టర్ ప్రశాంతి
● కలెక్టరేట్లో సత్కారం
Sun, Sep 07 2025 07:40 AM