-
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు దుర్మరణం!
కరాచీ: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి పెషావర్‌కు బయలుదేరిన ప్రయాణికుల ఎక్స్‌ప్రెస్ రైలు, పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది.
-
ఐపీఎల్ స్టార్‌కు సర్జరీ.. సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరం..!
ఐపీఎల్ స్టార్ (గుజరాత్ టైటాన్స్), ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో అతడు సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Tue, Oct 13 2026 10:21 AM -
జంతర్ మంతర్‌లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో సీజేపీ నేతలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా..
Tue, Oct 13 2026 10:18 AM -
మన గుండెకూ ఓ మెదడు ఉందా?
మన తలలో ఓ మెదడు ఉందని మనకు తెలుసు. గుండెకు ప్రత్యేకంగా మెదడు లేదన్న విషయం మనకు తెలిసిందే. ఇలా చూస్తే ఆలోచనలకు నిలయం మెదడు. ఆ మెదడు సహా దేహంలోని అన్ని అవయవాలకూ రక్తాన్ని పంపేది గుండె. మెదడు ఆదేశాల ప్రకారమే గుండె పనిచేస్తుంది.
Tue, Oct 13 2026 10:05 AM -
నాడు ‘హూ ఈజ్ మోడీ?’.. నేడు ప్రశంసల వ్యాసం!
బహుశా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఇలా ఒకరిని పొగుడుతూ వ్యాసం రాయవలసి వస్తుందని ఊహించుకుని ఉండరు. కాని కాలమాన పరిస్థితులు ఎలా మారతాయో చెప్పడానికి ఇది ఉదాహరణే అవుతుంది.
Tue, Oct 13 2026 10:05 AM -
Russia: ఎలుగుబంట్ల ఊచకోత: 9 నెలల్లో 3,500 హతం!
మాస్కో: రష్యాలో 2026 ప్రారంభం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు అంటే తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 3,500 ఎలుగుబంట్లను అధికారులు హతమార్చారు.
Tue, Oct 13 2026 09:56 AM -
అమెరికా రాయబారి మెచ్చిన దుర్గా పూజ..! ఆ కారణంగానే స్పెషల్..
దేవి నవరాత్రుల సందడి మొదలైంది. యావత్తు భారతదేశం ఈ సమయంలో భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మికతతో విలసిల్లుతుంది. ఎటు చూసినా.. పండుగ శోభతో మనోహరంగా ఉంటుంది. అందులోనూ ఈ దుర్గా పూజ కోల్‌కతాలో మరింత ప్రత్యేకం. అక్కడ దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.
Tue, Oct 13 2026 09:38 AM -
నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా!
భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యాలపై గళమెత్తిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యం కావడానికి కొందరు సంపన్న వ్యాపారవేత్తలే కారణమంటూ ఆరోపించిన మస్క్..
Tue, Oct 13 2026 09:34 AM -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఎంపికపై కీలక అప్డేట్!
నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. జట్టు కూర్పుపై కసరత్తులు చేస్తున్న బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ వారంలో జట్టును ప్రకటించే అవకాశముంది.
Tue, Oct 13 2026 09:31 AM -
మెట్రోలో సీటు గొడవ.. ప్రాణం తీసిన రిటైర్డ్ ఐఏఎస్ అహంకారం
సాక్షి,న్యూఢిల్లీ: “మర్ గయా, మర్ గయా తేరా భాయ్ గిర్ గయా..” (చనిపోయాడు.. మీ అన్నయ్య కిందపడిపోయి చనిపోయాడు)..
Tue, Oct 13 2026 09:28 AM -
తిరుమల శ్రీవారి సేవలో విరోష్ జంట.. సుప్రభాత సేవలో పూజలు
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరోష్ జంటకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.
Tue, Oct 13 2026 09:23 AM -
గ్రీన్‌లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 22,438 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 231 పాయింట్లు పుంజుకొని 72,148 వద్ద ట్రేడవుతోంది.
Tue, Oct 13 2026 09:23 AM -
వేర్వేరు పెళ్లిళ్లయినా.. వీడని ప్రేమబంధం!
ఏలూరు జిల్లా: లేత వయసులో చిగురించిన ప్రేమ అది. వేర్వేరుగా పెళ్లిళ్లయి ఏళ్లు గడిచినా ఆ బంధం వీడలేదు. వారి ప్రవర్తనపై పెద్దలు హెచ్చరించడంతో, ఇక కలసి జీవించలేమని భావించి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Tue, Oct 13 2026 09:23 AM -
రామ్‌లీలా వివాదం: ముగ్గురి దారుణ హత్య
పిలిభిత్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా అమరియా పట్టణంలో రామ్‌లీలా ఉత్సవాల ఖర్చుల లెక్కల విషయంలో తలెత్తిన వివాదం రక్తపాతానికి దారితీసింది.
Tue, Oct 13 2026 09:07 AM -
రాష్ట్రపతి ముఖ్యఅతిధిగా ‘జాతీయ సరస్ మేళా-2026’
గ్రామీణ మహిళా వ్యాపారవేత్తల ప్రతిభకు జాతీయ వేదికను కల్పిస్తూ దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్) వెలుపల తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వేదికగా ‘జాతీయ సరస్ మేళా-2026’ ప్రారంభం కానుంది.
Tue, Oct 13 2026 09:03 AM -
‘స్కూల్ పిల్లాడిలా ప్రవర్తించావు’.. తిలక్ వర్మకు చురకలు
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వివాదాస్పద రీతిలో రనౌట్ అయిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ కొట్టిన బంతి బౌండరీ వెళ్లిందని భావించిన తిలక్ వర్మ పరిగెత్తకుండా నింపాదిగా పిచ్‌పై నడుచుకుంటూ వెళ్లాడు.
Tue, Oct 13 2026 09:01 AM -
టార్గెట్ జ్ఞానేశ్ కుమార్.. రాహుల్ గాంధీ బిగ్ మీటింగ్
ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ మార్చ్ నిర్వహించిన ప్రతిపక్షాలు.. తాజాగా తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి.
Tue, Oct 13 2026 08:56 AM -
మైసూరు జంబూ సవారీ చూడాలంటే.. జేబుకు చిల్లే..
మైసూరు: కర్ణాటకలోని ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులకు హోటల్ యాజమాన్యాలు షాక్ ఇస్తున్నాయి.
Tue, Oct 13 2026 08:52 AM -
'తప్పుగా ఆలోచించా.. పొరపాటు నాదే'.. పృథ్వీ షాతో బ్రేకప్‌పై నటి
నటి ఆకృతి అగర్వాల్.. క్రికెటర్ పృథ్వీషాతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తాజాగా నటి ఆకృతి తన ఫ్యాన్స్‌కు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తామిద్దరం మళ్లీ కలవబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికాగా ప్రకటించింది.
Tue, Oct 13 2026 08:49 AM -
స్టార్‌లింక్ రేట్లు తక్కువగా ఉంటేనే ఆదరణ
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో భారీ రేట్లు పెట్టి ఎవరూ కొనరని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కాబట్టి సరీ్వసులకు ఆదరణ లభించాలంటే తక్కువ ధరకే అందించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Tue, Oct 13 2026 08:42 AM -
ఈక్విటీ ఫండ్స్ హైజంప్!
విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) వరుస విక్రయాలతో మార్కెట్లు బేర్మంటున్నా.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మాత్రం దుమ్మురేపుతున్నాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.38,306 కోట్ల నికర పెట్టుబడులు పోటెత్తాయి.
Tue, Oct 13 2026 08:22 AM -
సీజేఐపై కాంగ్రెస్ పోస్ట్.. డిలీట్ చేసినా తగ్గని దుమారం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలో నిరసనలు, ఆంక్షలపై స్పందిస్తూ.. ‘ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం..
Tue, Oct 13 2026 08:08 AM -
భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త
హైదరాబాద్: భార్యపై అనుమానం పెంచుకు న్న భర్త గొంతుకోసి కి రాతకంగా ఆమెను హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Oct 13 2026 08:04 AM -
స్థానిక ఎన్నికలు.. నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: నేడు వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.
Tue, Oct 13 2026 08:00 AM
-
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు దుర్మరణం!
కరాచీ: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి పెషావర్‌కు బయలుదేరిన ప్రయాణికుల ఎక్స్‌ప్రెస్ రైలు, పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది.
Tue, Oct 13 2026 10:27 AM -

Tue, Oct 13 2026 08:00 AM -
సీఎం విజయ్ను కలిసిన విరోష్ జంట.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ ఫోటోలు!
Tue, Oct 13 2026 09:32 AM