-
కొలువుల పండుగ!
ముంబై: ఈసారి పండుగ సీజన్లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి.
-
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!

Thu, Jul 17 2025 04:22 AM -
ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు.
Thu, Jul 17 2025 04:18 AM -
నిధులు ముద్దు... జాప్యం వద్దు!
ప్రభుత్వం ఇటీవల ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో ఒక నూతన పరిశోధన, అభివృద్ధి, నవీకరణ(ఆర్డీఐ) పథకానికి ఆమోదం తెలిపింది.
Thu, Jul 17 2025 04:13 AM -
పోరాటయోధుడు
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్‌లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్‌ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అత
Thu, Jul 17 2025 04:06 AM -
టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బొగ్గుగని కార్మీక సంఘం (టీబీజీకేఎస్) కార్యకలాపాలను ఇకపై సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ పక్షాన ఇన్చార్జిగా పర్యవేక్షిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
Thu, Jul 17 2025 04:02 AM -
‘కీబోర్డ్ వారియర్స్’ను సైలెంట్ చేశా
లండన్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు.
Thu, Jul 17 2025 04:01 AM -
మీన మేషాలు..
నెహ్రూసెంటర్: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధి ంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఏటా ఉచి తంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అధికారులు చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతున్నారు. ఏటా ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పంపిణీకి సమాయత్తం అయ్యేది.
Thu, Jul 17 2025 04:00 AM -
మ్రానుకోటగా మార్చుదాం..
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణాన్ని మ్రానుకోటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు.
Thu, Jul 17 2025 04:00 AM -
ఉజ్వల భవితకు ‘నవోదయం’
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో అత్యుత్తమ విద్యనందిస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లె వద్ద జవహర్ నవోదయ పాఠశాల ఉంది.
Thu, Jul 17 2025 04:00 AM -
" />
నేడు ఐఐటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం
ఏర్పేడు: మండల కేంద్రంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో గురువారం రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటైన కామన్ ఇంకుబేషన్ సెంటర్‌ను కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రమంత్రి టీజీ భరత్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు.
Thu, Jul 17 2025 04:00 AM -
● పుష్పపల్లకీలో పురుషోత్తముడు
తిరుమల వేంకటేశ్వర స్వామి దేవేరులతో కలసి బుధవారం సాయంత్రం పుష్పపల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఆణివార ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై కొలువుదీర్చారు.
Thu, Jul 17 2025 04:00 AM -
పకడ్బందీగా ఆధార్ నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఆధార్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికీ ఆధార్ కార్డు తప్పనిసరన్నారు.
Thu, Jul 17 2025 04:00 AM -
" />
జర్నలిస్టు హెల్త్ స్కీంను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గుర్తింపు పొందిన జర్నలిస్టులు హెల్త్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Thu, Jul 17 2025 04:00 AM -
నీతి పద్యాలు దారి చూపే నేస్తాలు
చిత్తూరు కలెక్టరేట్ : నీతిపద్యాలు దారి చూపే నేస్తాలవంటివని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసినాథంనాయుడు అన్నారు. బుధవారం నగరంలోని జైహింద్ పాఠశాలలో విద్యార్థులకు నీతి పద్యాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ..
Thu, Jul 17 2025 04:00 AM -
తప్పులు లేకుండా ఓటరు జాబితా
చిత్తూరు అర్బన్ : తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు బాధ్యతగా పనిచేయాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు చేర్పులపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.,.
Thu, Jul 17 2025 04:00 AM -
" />
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు : పట్టణంలోని కట్టకిందపాళెం వద్ద ఓ వృద్ధురాలి మెడలో గొలుసును ఇద్దరు యువకులు అపహరించారు. వివరాలు.. బుధవారం ఉదయం సుమారు 7 గంటలకు భాగ్యలక్ష్మీ(70) అనే వృద్ధురాలి మెడలో నుంచి 24 గ్రాముల బొట్టుచైనును ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు.
Thu, Jul 17 2025 04:00 AM -
" />
‘కాణిపాకం’ను అభివృద్ధి చేయండి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంను మరింత అభివృద్ధి పరచాలని నేషనలీస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ చంద్ర పవార్ అధికార ప్రతినిధి, యువ భారత్ చైర్మన్ వైద్య ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు.
Thu, Jul 17 2025 04:00 AM -
కలిసిరాని పొగాకు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పొగాకు సాగు ఈ ఏడాది కలిసి రాలేదు. ఈ ఏడాది సగటున కిలో పొగాకుకు సగటున రూ.280 ధర లభించింది. పంట పెట్టుబడులు, బ్యారన్, కౌలు ధరలు పెరగడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.
Thu, Jul 17 2025 04:00 AM -
పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టదా?
ఏలూరు(టూటౌన్): కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు– కై కలూరు రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎండిన వరి నారు మట్టి గడ్డలతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thu, Jul 17 2025 04:00 AM -
ఆక్వాకు వాతావరణ గండం
కై కలూరు: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది ఉమ్మడి జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆ ప్రభావం చేపల, రొయ్యల పరిశ్రమపై పడింది.
Thu, Jul 17 2025 04:00 AM -
" />
న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): న్యాయ సేవలపై అవగాహన కల్పించడంలో ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బుధవారం బైక్ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు.
Thu, Jul 17 2025 03:58 AM -
భయంతోనే సర్పంచ్ హత్యకు ధూళిపాళ్ల కుట్ర
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని చూసి పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భయపడ్డారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.
Thu, Jul 17 2025 03:58 AM -
" />
19 నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20వ తేదీల్లో 52వ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు.
Thu, Jul 17 2025 03:58 AM -
" />
రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు శివసాకేత్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి 10వ జూనియర్స్ స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి కె.శివసాకేత్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు బుధవారం తెలిపారు.
Thu, Jul 17 2025 03:58 AM

Thu, Jul 17 2025 04:23 AM -