
అనకాపల్లి జిల్లా పిసినికాడ పర్యటనలో సీఎం వైయస్ జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న అనారోగ్య బాధితులు... సీఎం ఆదేశాలతో 17 మంది బాధితులకు తక్షణ సాయం రూ.22లక్షలు అందజేసిన అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్.


















17 మంది బాధితులకు తక్షణ సాయం రూ.22లక్షలు అందజేసిన అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్












