4వ వారం మేటి చిత్రాలు

 • సై.. సై.. సయ్యారే.. పోటీలో గెలుపు మనదేరే! (ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

 • డుం.. డుం.. బసవన్న.. నిన్నటి హుషారు ఏదన్నా? (ఫోటో : రవికుమార్‌ ఎమ్‌, హైదరాబాద్‌)

 • నీ మీద నీకు నమ్మకం లేకపోవటమే నిజమైన వైకల్యం (ఫోటో: శ్రీశైలం, హైదరాబాద్‌)

 • తిండి కలిగితే కండ కలదోయ్‌! కండ కలిగితేనే ఎస్‌ఐ జాబోయ్‌! (ఫోటో: హుశ్సేన్‌, కర్నూలు)

 • యువతలో మొదటిసారి ఓటువేసిన ఆనందం.. ( ఫోటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌)

 • ఏ గూటి పక్షులో ఇవి ముళ్ల చెట్టు చేరి నవి( ఫోటో: వీరేశ్‌, అనంతపురం)

 • ఎర్రబస్సు కష్టాలు.. ఇలా చేస్తే రావా చంటిబాబుకు ఎక్కిళ్లు (ఫోటో: రమణ, గుంటూరు)

 • ముద్దులొలికే అందాల ముద్దబంతితో సెల్ఫీ( ఫోటో: కే రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • నువ్వు అసహ్యించుకుని దూరం పోతావు.. కానీ ఆకలి కోసం కొందరు దానికి దగ్గరవుతారు( ఫోటో : ఎన్‌ రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • తింటూ బతుకుతారు కొందరు.. తినడానికే బతుకుతారు మరికొందరు.. (ఫోటో: ఎస్‌ ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • గణపయ్య నువ్వయినా కొంచెం గట్టిగా చెప్పయ్యా! (ఫోటో : థశరధ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • మంచం మీద ముసలవ్వా.. నీ ఓటు మాదవ్వా (ఫోటో: రాజు రాధారపు, ఖమ్మం)

 • నీల కంఠేశ్వరా! మాపై దయ చూపరా! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • జాతీయ పండుగ నాడు కొలువు దీరెను మహానుభావుల బొమ్మలు చూడు(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • సభ జరుగుతుండగా వేదికపైన నిద్రిస్తున్న ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని

 • కావడి సేవలో శూలాలు గుచ్చుకున్న ముందుకు సాగుతున్న భక్తుడు

 • వలసల కష్టాలు మనషులకేనా?.. మాకు కూడా ఉన్నాయి బాబు!! (ఫోటో: బజరంగ్ ప్రసాద్‌‌, నల్గొండ)

 • కోయిల పాట మథురమైతే.. కోయిలకు జన్మనిచ్చిన కాకి పాట ఏమవ్వాలి (ఫోటో: బజరంగ్ ప్రసాద్‌‌, నల్గొండ)

 • ఓటు హక్కు.. ఓటర్ల బంగారు భవితకు దిక్కు.. కష్టమైనా ఇష్టమే.. (ఫోటో: కైలాశ్‌, నిర్మల్‌)

 • కదిలింది మహిళా లోకం.. స్పూర్తి పొందాలి పురుష ప్రపంచం(ఫోటో: సతీష్ కుమార్‌ ఎమ్‌, పెద్దపల్లి)

 • దేవుడే ఇచ్చాడు గ్రౌండు ఒకటి.. ఇల్లేల, ఏసీ రూమేల.. ఓ సోదర ( ఫోటో: ప్రసాద్‌ గరవ, రాజమండ్రి)

 • ఓ వైపు వెలగని విద్యుత్‌ దీపం.. మరో వైపు నిండు జాబిలి రూపం (ఫోటో : కొల్లజు శివ, యాదాద్రి)

 • ప్రేమగా దగ్గరైతే.. చలి దూరమవుతుంది.. (ఫోటో : కొల్లజు శివ, యాదాద్రి)

 • సారు బిజీగా ఉన్నారు.. టోపీని కొంచెం.. దూరం అన్నారు! ( ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • ఆ చివర ఉంటావా? పెద్దన్న.. ఈ చివర కొస్తావా? పెద్దన్న ( ఫోటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • వారేవా ఏమి షిప్పు.. అచ్చు టైటానిక్‌లా ఉంది షేపు (ఫోటో : మోహనరావు, విశాఖపట్నం)

 • ఇండియాలో అతి కష్టంగా దొరికేవి రెండే రెండు.. ఒకటి హిట్టు సినిమా టిక్కెట్టు, ఇంకోటి ట్రైన్‌లో సీటు ( ఫోటో: మహ్మద్‌ నవాజ్‌, విశాఖపట్నం)

 • నీ లాఠీ గట్టిదా నా కొమ్ము గట్టిదా.. రా చూసుకుందాం! ( ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • రహదారుల వెంట రణధ్వనులు ఎందుకంటా? సైకిల్‌ యాత్ర ఆరోగ్యానికి ఎంతో మేలంట! (ఫోటో: భగవాన్‌, విజయవాడ)

 • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల చేతిలో క్రికెట్‌ ట్రోఫీ (ఫోటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • మనం పది కాలాలు పచ్చగా ఉండాలంటే.. పచ్చదనమే మననేస్తం.. (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top