5వ వారం మేటి చిత్రాలు

 • రంగుల వెలుగుల్లో రంకెకు సై..! పోటీలో నిలవాలంటే పోటు గట్టిగా వెయ్‌..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • గి మిఠాయి తిను బిడ్డా, ట్రైనింగ్‌ అయ్యి నౌకరి చేయబోతున్నా టైంలో తియ్యని వేడుక జేసుకోవాలె. (ఫోటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • ఆపిల్‌ ఫోన్‌లో యాపిల్‌ అందాల్ని బంధించెయ్‌.. (ఫోటో: ఎస్‌.ఎస్‌. టాకూర్‌, హైదరాబాద్‌)

 • చెప్పు చేతులో ఉంది... చెప్పు చేతల్లో ఉంటే బాగుంటుంది..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • నిత్యవసర సరుకులు రేషన్‌ డిపోల్లో ఇవ్వాలని ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు (ఫొటో: నవాజ్‌, విజయనగరం )

 • కెటియం బైక్‌ విన్యాసాలు (ఫొటో : చక్రపాణి, విజయవాడ)

 • అరుణ వర్ణపు వెన్నెల్లో..! ప్రేమలు పోతున్న భాగ్యనగరం..!! (ఫోటో: అనిల్‌, హైదరాబాద్‌)

 • కరెంటు ధగధగల్లో సచివుల సదనం... (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • రాజన్నపై ‘అనంత’ అభిమానం.. (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 • బండలపై కొలువున్న కొండలరాయా..! కోర్కెలు తీర్చవయా..! (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 • శిక్షణ లేకుంటే విచక్షణ కష్టం కదా..! (ఫోటో: మురళి, చిత్తూరు)

 • ఆగేది లేదు.. ఆగే ఛలో..! (ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • రాతి కట్టడంపై రంగుల చందమామ.. (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌)

 • కాంక్రీట్‌ జంగిల్‌లో కాసింత నీటి మూట.. (కె.రమేష్‌, హైదరాబాద్‌)

 • బిడ్డల ఆకలికై గరిట పట్టిన దేశమాత..! (ఫోటో: మహ్మద్ రఫి, హైదరాబాద్‌)

 • ఆకర్షించే అందాల ముఖారవిందాలు..(ఫోటో: సోమసురేష్‌, హైదరాబాద్‌)

 • చెత్త ఆటోల ఆల్ట్‌ స్టేషన్‌.. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌..?? (ఫోటో: సోమసురేష్‌, హైదరాబాద్‌)

 • చిట్టితల్లి గట్టిదనానికి రెండు చుక్కలు..(ఫోటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • సరదా సతీమణి.. ఆయన ‘హోం’కు ఆమే మినిస్టర్‌’ (ఫోటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • జనం.. వాక్‌ విత్‌ జగన్‌ (ఫోటో: శ్రీనివాసులు , కర్నూలు)

 • నేల నుంచి పైకొచ్చింది.. కాల్చిపీల్చితే నింగికి పంపుతుంది..(ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • మీ ఉత్సాహానికి సలాం.. పిల్లలూ కాస్త పదిలం..(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • నిప్పుల చట్రం దాటేస్తా.. నిజాన్ని బయటపెట్టిస్తా..(ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • జనం.. వాక్‌ విత్‌ జగన్‌ అభిమానులు ఇలా...(ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • భారత పతాక రెపరెపలో.. భావి పౌరుల తన్మయత్వం..(ఫోటో: శ్రీశైలం, మేడ్చల్‌)

 • వెలుగునిచ్చే కరెంటు కార్మికుడా..చీకట్లోకి జారిపోయేవు కాస్త జాగ్రత్త..!! (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • నీళ్లు వృధా చేయ‍్యట్లేదులేండి, అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు ఇలా.. (ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నుల్‌)

 • మది నిండా దైవం... నిప్పుపై నడక మాకు ఆనందం...(ఫోటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • మేమే ఇండియన్స్‌... అరె మేమే ఇండియన్స్‌....(ఫోటో: రమణ, నెల్లురు)

 • కుట్టు మిషన్‌, పట్టుకోరా ఎవరన్న బరువుంది ప్లీజ్‌....(ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • మహాత్ముడి వేషం.. నాలుగు మెతుకుల కోసం (ఫోటో: ప్రసాద్‌.జి, రాజమండ్రి)

 • సెల్ఫీ విత్‌ లోకల్‌ సార్ట్స్‌...(ఫోటో: ప్రసాద్‌.జి, రాజమండ్రి)

 • గాల్లో తేలినట్టుందే.. గోలు ఆపినట్టుందే.. (ఫోటో: సతీష్‌.కె, సిద్దిపేట్‌)

 • డు డు బసవడు చూడు దండం పెట్టినాడు. (ఫోటో: సతీష్‌.కె, సిద్దిపేట్‌)

 • ఆది పరాశక్తిరో.. జావెలిన్‌ త్రో విసిరే చూడరో (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • జైల్లో జామ చెట్టు, రోజు నీళ్లు పట్టు (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు (ఫోటో: యాకయ్య, సూర్యపేట్‌)

 • పట్టురా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా (ఫోటో: యాకయ్య, సూర్యపేట్‌)

 • తిరుపతి తెప్పోత్సవంలో విహరిస్తున్న శ్రీగోవిందరాజస్వామి (ఫోటో: సుబ్బు, తిరుపతి)

 • పంటపొలలాను కమ్మిన మంచు (ఫోటో: సుబ్బు, తిరుపతి)

 • కష్ణ నదిలో చెపలు పడుతున్న మచ్చకారులు (ఫొటో : చక్రపాణి, విజయవాడ)

 • రోడ్డుపై గుంట చెత్తకుండే అండ (ఫొటో : చక్రపాణి, విజయవాడ)

 • ఈతల పోటిలో ఈత కోడుతున్నా ఈతగాళ్ళు. (ఫొటో : కిషోర్‌, విజయవాడ)

 • వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా అభిమానులు (ఫొటో : కిషోర్‌, విజయవాడ)

 • జాతీయపతాకాన్ని చేతబట్టిన కళాకారిణి (ఫొటో :రూబెన్‌, విజయవాడ)

 • చాంపియన్‌షిప్‌ పోటీల్లో లాంగ్‌జంప్‌ చేస్తున్న క్రీడాకారిణి (ఫొటో :రూబెన్‌, విజయవాడ)

 • ఎంజీఎం గ్రౌండ్స్‌లో జరిగిన సినీ సంగీత విభావరిలో ఆలపిస్తున్న గాయకుడు శ్రీరామ్‌ (ఫొటో: నవాజ్‌, విజయనగరం )

 • బీచ్‌లో చేపల వేట చేస్తున్న మత్స్యకారుడు (ఫొటో: నవాజ్‌, విజయనగరం )

 • గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విద్యార్థుల ప్రదర్శన (ఫొటో : మోహన్, విజయనగరం)

 • నేను సైతం ..ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ప్రతిగ్ణ చేస్తున్న కార్యకర్తలు (ఫొటో : శివకుమార్,యాదాద్రి‌)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top