టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫ్యామిలీ కలిసి స్పెయిన్ టూర్‌కు వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు అశ్విన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికిన అశ్విన్ ఇకపై విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడనున్నాడు.


