భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది
కండరాల గాయం కారణంగా ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌నకు దూరమైన ఆమె..
భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది
ఈ క్రమంలో దత్తసాయి ఒడిలో ముగ్గురు చిన్నారులు కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు ఐ లవ్ యూ సో మచ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది
కాగా సింధు గతేడాది డిసెంబరులో వెంకట దత్తసాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే


