
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు భర్త వెంకట దత్తసాయితో కలిసి తొలి దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.

ఈ వేడుకల్లో సింధు అమ్మానాన్నలతో పాటు అత్తామామలు పాల్గొన్నారు

మరోవైపు.. భారత బ్యాడ్మింటన్ మరో మహిళా ఆణిముత్యం సైనా నెహ్వాల్ భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి పండుగ జరుపుకొంది.













