ఆసియా కప్-2025 టోర్నీతో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బిజీ
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లలో ఇరగదీసిన అభిషేక్
లీగ్ దశలో 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.
ఈ క్రమంలో ఫ్యామిలీతో కలిసి అభిషేక్ సెలబ్రేషన్స్
అక్క కోమల్, అమ్మ మంజు.. స్నేహితులతో కలిసి అభి డిన్నర్


