బస్సు ఆగని షెల్టర్లు | No use of bus shelters | Sakshi
Sakshi News home page

బస్సు ఆగని షెల్టర్లు

Jul 22 2016 12:14 AM | Updated on Mar 21 2024 7:15 PM

No use of bus shelters - Sakshi1
1/5

        అవి పేరుకే బస్‌షెల్టర్లు..చాలా చోట్ల బస్సులు ఆగవు. ఆగే చోట ప్రయాణికులకు నిలువ నీడ లేకుండా వ్యాపారులు ఆక్రమించేశారు. నెల్లూరులోని బస్టాప్‌ల దుస్థితి ఇది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి బస్‌షెల్టర్లు నిర్మించారు. వాటి వద్ద బస్సులు నిలిపే విషయంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో అవి నిరుపయోగంగా మారాయి. కొన్నింటిని వ్యాపారులు ఆక్రమించుకోగా మరికొన్నింటిని యాచకులు ఆవాసంగా మార్చుకున్నారు.    – సాక్షి ఫొటోగ్రాఫర్‌   

No use of bus shelters - Sakshi2
2/5

No use of bus shelters - Sakshi3
3/5

No use of bus shelters - Sakshi4
4/5

No use of bus shelters - Sakshi5
5/5

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement