42వ వారం మేటి చిత్రాలు

 • ప్లీజ్‌ బస్సు నడపొద్దు.. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా( ఫోటో :ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • కేసీఆర్‌ సారుకు దండ వేసి నిరసన తెలుపున్న మహిళలు( ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్న యువకుడు( ఫోటో : సైదు టీటీ, హైదరాబాద్‌)

 • నిరసన తెలుపుతున్న విద్యార్థిని లాక్కెలుతున్న పోలీసులు ( ఫోటో : రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ఈ స్కూల్లో అన్ని తరగతులకు విద్యార్థులకు ఒక్కడే ఉపాధ్యాయుడు ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ఒడ్డుకు వచ్చి కొన ఊపిరితో కొట్టుకుంటున్న చేప ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ఒకే మంచంపై ముగ్గురు చిన్నారులు.. ఇది మన ఆసుపత్రుల వ్యవస్థ ( ఫోటో : భాషా, అనంతపురం)

 • ఇస్కాన్‌ మందిరంపై మిరుమిట్లు గొలుపుతున్న ఇంద్రధనస్సు ( ఫోటో : భాషా, అనంతపురం)

 • దొంగలించిన కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీస్‌బాస్‌( ఫోటో : రియాజ్‌, ఏలూరు)

 • నీటి సరస్సులో కనువిందు చేస్తున్న వలస పక్షులు ( ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • అన్నా పుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమన్నా.. కిందపడతరు జాగ్రత్త ( ఫోటో : కె.రమేశ్‌బాబు, హైదరాబాద్‌)

 • పోలీస్‌ టోపీలో భద్రంగా ఉన్న సెల్‌ఫోన్లు (ఫోటో : కె.రమేశ్‌బాబు, హైదరాబాద్‌)

 • పాయల్‌ రాజ్‌పుత్‌తో సెల్పీ దిగుతున్న విద్యార్థినులు ( ఫోటో : ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • బంద్‌ వేళ దీర్ఘ ఆలోచనలో పడిపోయిన తండ్రి( ఫోటో : ఎ. సురేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • చార్మినార్‌ సాక్షిగా ఉత్సాహం ప్రదర్శిస్తున్న కాలేజీ అమ్మాయిలు ( ఫోటో : ఎ. సురేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • దీపావళి పని షురూ ( ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • ఆర్టీసీ సమ్మె హోరు.. ఆందోళనకారుల జోరు(ఫోటో :ధశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • వీరి సంతోషానికి కారణం ఏమయ్యుటుందో ! ( ఫోటో : సతీష్‌ కుమార్‌ , కాకినాడ)

 • ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విద్యార్థుల నిరసన (ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

 • సీతాఫలం పండ్లు మస్తున్నయ్‌.. ఎంతయ్య అని అడుగుతున్న మహిళ( ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

 • నిరసన చేస్తున్న మహిళను లాక్కెళ్తున్న మహిళా పోలీసు( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • నేను గురి పెట్టానంటే ఇక అంతే..(ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • నువ్వు ఎంత దూరం పోయినా నిన్న విడిచిపెట్టను ( ఫోటో : రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

 • రెస్క్యూ విభాగం సోదరులారా.. మీ ఆపరేషన్‌ అదుర్స్‌ ( ఫోటో : సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • రజకమే.. మా కులవృత్తి( ఫోటో : సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • సిద్దిపేట కోమటిచెరువు సాక్షిగా అందమైన సోయగాలు( కె. సతీశ్‌, సిద్దిపేట)

 • బస్సులు లేవు.. జనాలు లేరు( ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • కార్మికులారా ! మీకు జోహార్‌ అంటున్న బుడతడు ( ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • మాకే చెప్పు చూపిస్తావా ఎంత ధైర్యం నీకు అంటున్న పోలీసన్న(ఫోటో : శ్రీకాంత్‌, సిరిసిల్ల)

 • మా అక్క చెల్లెమ్మలను ఎందుకు తోస్తున్నరంటూ పోలీసులను నిలదీస్తున్న బీజేపీ నేత ( ఫోటో : శ్రీకాంత్‌, సిరిసిల్ల)

 • అందమైన వెన్నెల్లో దగా దగా మెరిసిపోతున్న థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • ఈ అమ్మ ప్రేమను చూస్తుంటే.. నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది(ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • ఫౌంటెన్‌ నుంచి వస్తున్న నీటితో దాహం తీర్చుకుంటున్న జిరాఫి( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • పచ్చని వనంలో.. నీలి ఆకాశంలో.. దగా దగా మెరిసిపోతున్న రాజన్న విగ్రహం( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • తమ్ముడూ ! వరదలో బైక్‌తో ఈ కష్టాలు అవసరమా( ఫోటో : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

 • వేడుకకు వచ్చిన జగనన్నతో ఓ సెల్ఫీ( ఫోటో : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

 • కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న మహిళా పోలీసులు, విద్యార్థి లోకం ( ఫోటో : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

 • విజయనగరం తీరానా చేపలకు వల వేస్తున్న మత్స్య కారుడు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • నాకు కాస్త చోటివ్వండి.. నేను బస్సు ఎక్కుతా ( ఫోటో : యాదిరెడ్డి,వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top