
కొత్త, పాత కలయికతో 25 మందితో కొత్త మంత్రి వర్గం కూర్పును ఫైనల్ చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు.

మేరుగ నాగార్జున (మాల, ఎస్సీ)

కారుమూరి నాగేశ్వరరావు (యాదవ, బీసీ)

కొట్టు సత్యనారాయణ

అంబటి రాంబాబు (కాపు, ఓసీ) సత్తెనపల్లి నియోజకవర్గం

రాజన్నదొర (జాతాపు, ఎస్టీ)

దాడిశెట్టి రాజా (కాపు, ఓసీ)

గుడివాడ అమర్నాథ్ (కాపు, ఓసీ)

బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ, బీసీ)

ఆర్కే రోజా (రెడ్డి, ఓసీ) నగిరి నియోజకవర్గం

ఉషశ్రీ చరణ్ (కురబ, బీసీ) కళ్యాణదుర్గం నియోజకవర్గం

ధర్మాన ప్రసాదరావు పొలినాటి (వెలమ, బీసీ)

కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) సర్వేపల్లి నియోజకవర్గం

విడదల రజని (ముదిరాజ్, బీసీ) చిలకలూరిపేట నియోజకవర్గం

జోగి రమేష్ (గౌడ, బీసీ)

కొట్టు సత్యనారాయణ