పగలు పది గంటలైనా అనంతపురాన్ని కమ్మేసిన పొగమంచు..ఫోటోగ్రాఫర్: వీరయ్య-అనంతపురం
ఆకులు లేకపోతేనేమీ మేమున్నామంటూ బారులుతీరిన కొంగలు...ఫోటోగ్రాఫర్:మురళీ-చిత్తూరు
జాగ్రత్త... కాలు జారిందా పొలంలోకే ..ఫోటోగ్రాఫర్:రియాజ్-ఏలూరు
నాతోనే ఢీ అంటావా కాచుకో...:ఫోటోగ్రాఫర్:రియాజ్-ఏలూరు
కోడిపుంజు బీ రెడీ..సెల్పీ దిగుదాం..:ఫోటోగ్రాఫర్:రియాజ్-ఏలూరు
అయ్యో ఇలా ఎందుకు అయ్యిందబ్బా...ఫోటోగ్రాఫర్: నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్
బిడ్డ ఈ పరీక్ష 'దాటి'తేనే మరిన్ని పరీక్షలు రాసేది...ఫోటోగ్రాఫర్:దశరథ్ రజ్వా-హైదరాబాద్
ఎవరూ గెలిచినా మా రాతలు మారతాయా?...ఫోటోగ్రాఫర్:దశరథ్ రజ్వా-హైదరాబాద్
ఓటు పడాలంటే దరువు వేయాల్సిందే మరి:ఫోటోగ్రాఫర్:దయాకర్-హైదరాబాద్
అక్కాయ్...పూరీ బాగా పొంగితేనే...మనకు ఓటు పడేది...ఫోటోగ్రాఫర్:దయాకర్-హైదరాబాద్
కానిస్టేబుల్ లేడుగా....ట్రాఫిక్ను మనమే కాసేపు కంట్రోల్ చేద్దాం?..ఫోటోగ్రాఫర్: రవి కూమర్
అమ్మయ్య ఈరోజు ప్రచారం పూర్తయింది. ఇక తలా ఒక ముద్దా తిందాం:ఫోటోగ్రాఫర్:రాకేశ్-హైదరాబాద్
నా వాచీలో టైమ్ చూడండి...ఇంకా సమయం ఉందిగా...ఫోటోగ్రాఫర్:రాకేశ్-హైదరాబాద్
నువ్వు చేతిలో ఫ్లాగ్ పట్టుకుంటే...నేను వీపు మీద ఇండియానే వేయించుకున్నాగా...ఫోటోగ్రాఫర్:ఠాకూర్-హైదరాబాద్
మేం ముందే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం...ఫోటోగ్రాఫర్:ఠాకూర్-హైదరాబాద్
అహా కాణీ ఖర్చు లేకుండా ఎంచక్కా ఫ్రీ వాష్ కదా...ఫోటోగ్రాఫర్:అనిల్ కుమార్-హైదరాబాద్
కేసీఆర్ అన్నా జర మా దిక్కు సూడరాదే...ఫోటోగ్రాఫర్:లావణ్య-హైదరాబాద్
సాయంసంధ్య సమయంలో ఆకాశంలో ఆవిష్కృతమైన అద్బుత దృశ్యం..ఫోటోగ్రాఫర్:రవికుమార్-కడప
పట్టుతప్పితే ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా...వెళ్లాల్సిందే..ఫోటోగ్రాఫర్:టి.రమేష్-కడప
పుష్పాలే కాదూ...ద్రాక్షపళ్లుతోనూ కొలువు తీరిన కలియుగ దైవం...ఫోటోగ్రాఫర్:రాజు-ఖమ్మం
హేయ్....డిగ్రీలొచ్చేశాయ్...ఇక పరుగులే...ఫోటోగ్రాఫర్:రాజు-ఖమ్మం
బిల్లు కట్టేందుకు కాదండీ బాబూ...ఎల్ఈడీ బల్బుల కోసం ఈ తిప్పలు..ఫోటోగ్రాఫర్:హుస్సేన్-కర్నూలు
మంచు దుప్పట్లో దాగిన కొండారెడ్డి ఋరుజు..ఫోటోగ్రాఫర్:హుస్సేన్-కర్నూలు
సైకిలెక్కి ప్రచారం చేస్తున్నా... మీ ఓటు సైకిలుకే వేయండే...ఫోటోగ్రాఫర్:మోహన్-హైదరాబాద్
అరిసెలు...చెక్కలు, జంతికలు, అప్పాలు మరి మీకేం కావాలో చెప్పండి...ఫొటోగ్రాఫర్: భజరంగ్ ప్రసాద్-హైదరాబాద్
ఎండ కోసం ఎన్ని తిప్పలో....ఫొటోగ్రాఫర్: భజరంగ్ ప్రసాద్-హైదరాబాద్
చిన్నారికి 'విదేశీ' చిరు ముద్దు..ఫోటోగ్రాఫర్: ఎన్ఎల్ఆర్ రమణ-నెల్లూరు
గాలిపటంతో అక్కాతమ్ముళ్ల ఆట...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు
జోరుగ లాగు హైసా... గట్టిగ లాగు హైసా...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-నెల్లూరు
హెల్మెట్ శిరోభారం కాదు...ప్రాణాధారం సుమా...ఫోటోగ్రాఫర్:మురళీ మోహన్-నిజామాబాద్
కరుణించని వరుణుడు...చుక్క నీరులేక రైతన్న గుండెలో గుబులు..ఫోటోగ్రాఫర్:ఎం.ప్రసాద్-ఒంగోలు
నీళ్లు లేక వెలవెలబోతున్న గోదారమ్మ...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-రాజమండ్రి
మళ్లీ సెలవులకు వస్తాంగా టాటా ..బై బై...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-రాజమండ్రి
మిరపకాయల ఘాటు అదిరిపోతుందిగా...ఫోటోగ్రాఫర్:రూబెన్స్-గుంటూరు
కోరలు లేవుగానీ...ఉంటేనా....ఫోటోగ్రాఫర్:మోహన్ కృష్ణ-తిరుమల
గురి చూసి విసిరితే బల్లెం దిగాల్సిందే...ఫోటోగ్రాఫర్:మోహన్ కృష్ణ-తిరుమల
కోడె గిత్తలు రంకెలెస్తే రంగంపేట అదరాల్సిందే...ఫోటోగ్రాఫర్:మాదవరెడ్డి-తిరుపతి
రైలు ఎక్కాలంటే వేచి చూడాల్సిందే మరి...ఫోటోగ్రాఫర్:భగవాన్-విజయవాడ
కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు గాలిలో దీపమే...ఫోటోగ్రాఫర్:భగవాన్-విజయవాడ
మొసళ్లు ఉంటే మాకేం భయం... మా చేపల వేట మాదే..ఫోటోగ్రాఫర్:మోహనరావు-విశాఖ
కుర్చీల మధ్య వెలసిన విగ్రహం..ఫోటోగ్రాఫర్:మోహనరావు-విశాఖ
మాకు ఈ యుధ్ద ట్యాంకులే ఎస్కార్ట్...ఫోటోగ్రాఫర్:నవాజ్-విశాఖ
సంక్రాంతి శోభతో సాగర తీరంలో జన సందోహం..ఫోటోగ్రాఫర్:నవాజ్-విశాఖ
సార్ ఈ మాడిన అన్నం మీరైతే తింటారా?...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-వరంగల్
లాహిరి లాహిరి లాహిరిలో...బోటు షికారు ఏమీ హాయిలే హలా...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-వరంగల్
సరదాగా సైకిల్ పై సవారీ...ఫోటోగ్రాఫర్:వెంకటేశ్వర్లు-వరంగల్
గాల్లో తేలినట్లుందే...గుండె ఆగినట్లుందే..ఫోటోగ్రాఫర్:వెంకటేశ్వర్లు-వరంగల్


