పోలీసు కవాతు.. గణతంత్ర వేడులకు తయారు ఫోటో : భగవాన్, విజయవాడ
తెలుగు పతిపై 'విదేశీ' తలంబ్రాలు... ఫోటో : వీరేష్, అనంతపురం
కొంగ జపం కాదు... అన్నదాతకు మా వంతు సాయం ఫోటో : బాషా, అనంతపురం
సాహసం వద్దు... చిన్నారుల ప్రాణాలు ఫణంగా పెట్టొద్దు ఫోటో : లావణ్య ,హైదరాబాద్
జల్లికట్టు...ఆకాశమే హద్దు ఫోటో :మాధవ్, తిరుపతి
నా బుల్లి బండి బాగుందా? ఫోటో :రమణ ,నెల్లూరు
బైక్ పై శునక రాజసం ఫోటో :రమణ ,నెల్లూరు
విచిత్ర మనిషి.. వెనుక నుంచి క్లిక్ మనిపిస్తే సేఫ్టీ..
రిపబ్లిక్ డే వేడుకలకు రెడీ... ఫోటో :రవి
గుర్రం ఎగురావచ్చు... సైనికుడి శౌర్యం చూడొచ్చు ఫోటో :రవి, హైదరాబాద్‌
ఏడవకురా కన్నా... అన్ని చూస్తున్నాడు వెంకన్నా ఫోటో :మోహన్ కృష్ణ ,తిరుపతి
స్వైన్ ప్లూ ముప్పు... గుడిలోనా తప్పదు మాస్కు ఫోటో :మోహన్ కృష్ణ ,తిరుపతి
చిరుచీకట్లో జ్ఞానబోధ... తథాగతుడి హితబోధ
డప్పుల దరువెయ్యరా... ఛల్! చిందేసి ఆడరా... ఫోటో :వెంకట్,వరంగల్
చీపురు పట్టిన సుకుమారి... పారిపోవాలి మురికి మహమ్మారి.. ఫోటో :వెంకట్,వరంగల్
పోలీస్ ఫోర్స్... కొత్త కార్స్ అదుర్స్ ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ
గోడ కూలింది... గాయం మిగిలింది... ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ
రోడ్డు పాలైన ఔషధం... రోగులకు తప్పని సంకటం ఫోటో :మోహన్‌ రావు,విజయవాడ
కల్లు కోసమొచ్చవా సూరీడా... దించేవరకు ఆగు ఆదిత్యుడా... ఫోటో : మోహన్‌ రావు,విజయవాడ
కరెంట్ కాంతుల సోయగం... మైమరిచి చూడదా జగం ఫోటో :భగవాన్, విజయవాడ
కృష్ణమోహనం... ముగ్ధమనోహరం ఫోటో :భగవాన్, విజయవాడ
మగువలందరి మధ్య మహిళా పోలీసు.. బహు బాగు ఫోటో :భగవాన్, విజయవాడ


