
బతుకే భారమాయె.. కరువు కాలంలో కడుపు నింపుకోవాలిగా.. ఫోటో : కరీంనగర్

భవంతులు అంబరాన్ని తాకుతున్నాయి.. నీటి చుక్కే కరువాయె.. ఫోటో : మాధవ్, తిరుపతి

భోగి మంటల్లో వెచ్చదనం.. ఉల్లాసం ఫోటో : మాధవ్, తిరుపతి

నెల్లూరులో చంటిబిడ్డతో వచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్న ఓ మహిళ ఫోటో : ఎంవీ రమణ,నెల్లూరు

ఇటీవల నెల్లూరు కనుపర్తిపాడులో జరిగిన ఒంగోలుజాతి పశువుల అందాల ప్రదర్శనలో ఓ గిత్తతో బుడతడు ఫోటో : ఎంవీ రమణ,నెల్లూరు

నెల్లూరు కనుపర్తిపాడులో ఒంగోలుజాతి పశువుల అందాల ప్రదర్శన సందర్భంగా అదుపు చేసేందుకు ఓ యువకుడి పాట్లు ఫోటో : ఎంవీ రమణ,నెల్లూరు

సంక్రాంతి పండుగ సందర్భంగా కళాకారుల ప్రదర్శన ఫోటో :మాధవరెడ్డి, తిరుపతి

సంక్రాంతి సందర్భంగా తొక్కుడు బిళ్ల ఆడుతున్న యువతులు జయశంకర్, శ్రీకాకుళం ఫోటో : శ్రీకాకుళం

పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల పాట్లు ఫోటో : పి.ఎన్.మూర్తి, వైజాగ్

విద్యుత్ దీపాల కాంతుల మధ్య విశాఖ బీచ్ అందాలు ఫోటో : పి.ఎన్.మూర్తి, వైజాగ్

విశాఖలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న ఓ కుటుంబం ఫోటో : పి.ఎన్.మూర్తి, వైజాగ్

సంక్రాంతి పందేల బరిలో తలపడుతున్న కోడి పుంజులు ఫోటో :రియాజ్, భీమవరం

సంక్రాంతి పందేల బరిలో తలపడుతున్న కోడి పుంజులు ఫోటో :రియాజ్, భీమవరం

కూటి కోసం కోటి తిప్పలు ఫోటో : బాలు,హైదరాబాద్

సరదా సరే.. పట్టు తప్పితే ప్రమాదమే ఫోటో : బాలు,హైదరాబాద్

హైటెక్ సిటీలో తెలుగు సంప్రదాయం ఫోటో : బాలు,హైదరాబాద్

వరంగల్ లో పెన్షన్ల కోసం పడిగాపులు ఫోటో: వరంగల్

వరంగల్ లో పండగ వాతావరణం ఫోటో : వరంగల్

పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం సమీపంలో మాంజా చుట్టుకుని చెట్లలో చిక్కుకున్న పావురం ఫోటో: ఎం.అనిల్ కుమార్, హైదరాబాద్

పావురాన్ని కాపాడుతున్న పక్షిప్రేమికుడు ఫోటో : ఎం.అనిల్ కుమార్, హైదరాబాద్

గాయపడిన పావురానికి చికిత్స ఫోటో : ఎం.అనిల్ కుమార్, హైదరాబాద్

చికిత్స చేసిన తర్వాత పావురాన్ని వదులుతున్న దృశ్యం. ఫోటో : ఎం.అనిల్ కుమార్, హైదరాబాద్