కార్తీక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రాధిక జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ .జె నిర్మించిన చిత్రం ‘రాయవలస’. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాశ్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
May 9 2026 6:51 AM | Updated on May 9 2026 12:23 PM