మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు
తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్
ఈ సినిమాకు లైలా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు
తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు
షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది


